Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ సభ కారణంగా రేపు మెట్రో రైళ్లు నిలిపివేస్తారన్న ప్రచారంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.

Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
ad

Metro trains : హైదరాబాద్ లో రేపు మెట్రో రైళ్లు సాధారణంగానే నడవనున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ సభ కారణంగా రేపు మెట్రో రైళ్లు నిలిపివేస్తారన్న ప్రచారంపై అధికారులు స్పష్టత ఇచ్చారు.

Metro Rail Stations : అద్దెకు మెట్రో స్టేషన్లు..రైల్‌ స్టేషన్లలో ఆఫీస్‌ బబుల్స్‌

రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. మెట్రో రైళ్లను నిలిపివేయబోమని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.