Hyderabad : గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ గోల్నాకలో గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పేపర్ గోడౌన్‌లో మంటలు ఏర్పడ్డాయి.

Hyderabad : గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం

Hyderabad

Hyderabad : హైదరాబాద్ గోల్నాకలో గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పేపర్ గోడౌన్‌లో మంటలు ఏర్పడ్డాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండుగంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

చదవండి : Joker Sets Train on Fire : రైల్లో మంటలు పెట్టిన ‘జోకర్‌’..17మంది ప్రయాణీకులకు గాయాలు

గోడౌన్‌లోని పేపర్ పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఆస్తినష్టం అంచనా వేయలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చదవండి : Fire Accident : తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం