Minister KTR : బండి సంజయ్ పై పరువునష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్
నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఆధారాలు బయటపెట్టాలని లేకుంటే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని అప్పుడే కేటీఆర్ అప్పుడే డిమాండ్ చేశారు.

KTR defamation suit : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు బండి సంజయ్ కు కేటీఆర్ నోటీసులు పంపారు. ఈ నెల 11న ట్విట్టర్ లో కేటీఆర్ పై బండి సంజయ్ ఆరోపణలు చేశారు.
నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఆధారాలు బయటపెట్టాలని లేకుంటే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని అప్పుడే కేటీఆర్ అప్పుడే డిమాండ్ చేశారు.
బండి సంజయ్ పట్టించుకోకపోవడంతో కేటీఆర్ లాయర్ నోటీసులు ఇచ్చారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను కేటీఆర్ కు ఆపాదించేయత్నం చేశారని న్యాయవాది అన్నారు.
- Arjun Singh Rreturns to TMC: బెంగాల్లో బీజేపీకి షాక్.. టీఎమ్సీ గూటికి బీజేపీ ఎంపీ
- KA Paul : అందుకే కేసీఆర్ రాష్ట్రాల పర్యటన.. బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ : కేఏ పాల్
- Darshan Mogulaiah : పద్మశ్రీ అవార్డు బీజేపీ వాళ్లదా..?.. అయితే వాపస్ ఇస్తా : మొగులయ్య
- Raja Singh: నిలిచిపోయిన రాజాసింగ్ బుల్లెట్‌ప్రూఫ్ వాహనం.. మరో వాహనంలో వెళ్లిన ఎమ్మెల్యే
- Arvind Kejriwal: ఢిల్లీలో కూల్చివేతలు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్
1Delhi : పెంపుడు కుక్కతో వాకింగ్ కు వస్తున్న ఐఏఎస్ అధికారి..క్రీడాకారులను అడ్డుకుంటున్న స్టేడియం సిబ్బంది..
2Chandrababu Naidu: “అప్పటి ప్రధాని వాజ్‌పేయి రావడం మరిచిపోలేని సంఘటన”
3Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
4Road Accident: పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి
5Cancer Injection : క్యాన్సర్ ను ఖతం చేసే ఇంజెక్షన్.. రోగిపై మొదటిసారి ప్రయోగించిన పరిశోధకులు
6SBI JOBS : ముంబై ఎస్ బీ ఐలో ఉద్యోగాల భర్తీ
7Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స
8Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
9Infosys CEO: ఇన్ఫోసిస్ సీఈఓ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లు
10Maharashtra : ‘రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకో’.. మహిళా ఎంపీపై బీజేపీ నేత వ్యాఖ్యలు
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
-
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
-
Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్
-
Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్
-
Major: పవన్ కోసం స్పెషల్.. పక్కా అంటోన్న మేజర్!
-
Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!