MLC Kavita : ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందింది. కేరళలోని కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో ఆమె పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు.

MLC Kavita : ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందింది. కేరళలోని కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో ఆమె పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు.

ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలను (జనవరి 1,2023)న కేరళ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ ప్రారంభించనున్నారు.  జనవరి 2న సాయంత్రం జరుగనున్న సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. జనవరి 3న సంస్కృతిపై జరుగున్న చర్చలో ఆమె పాల్గొనున్నారు.

MLC Kavitha: వైఫల్యాలను ఎత్తి చూపిన వారిపై కేంద్రం దాడులు: ఎమ్మెల్సీ కవిత

ఈ నేపథ్యంలో వచ్చే నెల 2,3 తేదీల్లో కవిత కేరళలో పర్యటించనున్నారు. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, బీహార్ తోపాటు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరవ్వనున్నారు.

ట్రెండింగ్ వార్తలు