MLC Kavitha: కుమారుడు ప్రాజెక్ట్ వర్క్ చూసి మురిసిపోయిన ఎమ్మెల్సీ కవిత.. ఫొటోలు వైరల్
నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే ఎమ్మెల్సీ కవిత కొడుకు చేసిన ప్రాజెక్ట్ వర్క్ చూసి మురిసిపోయింది. బుధవారం కవిత తన కుమారుడు ఆర్య విద్యనభ్యసించే స్కూల్‌కు వెళ్లింది. స్కూల్‌లో విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్ వర్క్‌లను కవిత పరిశీలించింది.

MLC Kavitha: నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే ఎమ్మెల్సీ కవిత కొడుకు చేసిన ప్రాజెక్ట్ వర్క్ చూసి మురిసిపోయింది. బుధవారం కవిత తన కుమారుడు ఆర్య విద్యనభ్యసించే స్కూల్‌కు వెళ్లింది. స్కూల్‌లో విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్ వర్క్‌లను కవిత పరిశీలించింది.

MLC Kavitha
ఈ క్రమంలో తన కుమారుడు ఆర్య చేసిన ప్రాజెక్ట్ వర్క్ నుచూసిన కవిత మురిసిపోయింది. ఆర్యను అభినందించింది. ఓ తల్లిగా గర్వంగా, సంతోషంగా ఉంది అంటూ కవిత ఈ సందర్భంగా పేర్కొంది.
అదేవిధంగా స్కూల్‌లోని మిగిలిన విద్యార్థుల ప్రాజెక్ట్ వర్క్‌లను చూసి కవిత వారిని అభినందించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కవిత తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.

MLC Kavitha