Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

My Home Constructions: మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్ 35ఏళ్ల ప్రస్థానం

నిర్మాణ రంగంలోనే అగ్రగామిగా వెలుగొందుతోన్న మైహోమ్‌ కన్‌స్టక్షన్స్‌ సంస్థ 35 వసంతాలు పూర్తి ..

Updated On - 3:06 pm, Thu, 8 April 21

My Home Constructions

My Home Constructions: నిర్మాణ రంగంలోనే అగ్రగామిగా వెలుగొందుతోన్న మైహోమ్‌ కన్‌స్టక్షన్స్‌ సంస్థ 35 వసంతాలు పూర్తి చేసుకుంది. 1986లో ప్రారంభమైన ఈ మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రస్థానం అత్యుత్తమ నాణ్యతతో , కస్టమర్ల అభిమానంతో అనతి కాలంలోనే అగ్రగామిగా ఎదిగింది. భారీ ప్రాజెక్టులైనా, పొందికైన అపార్ట్‌మెంట్లు అయినా అద్భుతమైన నిర్మాణ సరళిని పాటించి తమకు సాటిలేరు అనిపించుకుంది.

ఇప్పటికే 20కి పైగా పెద్ద హౌజింగ్, కమర్షియల్‌ ప్రాజెక్టులు పూర్తిచేసి గ్రేట్ అనిపించుకుంది. 10వేలకు పైగా ఇళ్లను నిర్మించి కస్టమర్లకు అందజేసింది. అత్యున్నత నిర్మాణ విలువలు పాటిస్తూ కస్టమర్ల అభిమానాన్ని చూరగొంది. మైహోమ్‌ కన్‌స్టక్షన్స్‌ ప్రారంభించి 35 ఏళ్లైన సందర్భంగా కంపెనీ డైరెక్టర్లు.. సంస్థ విజయాన్ని మీడియాతో ఇలా పంచుకున్నారు.

వ్యాపారం అంటే.. సమాజానికి సేవ చేయడం అని మా చైర్మన్ భావిస్తారు. వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. లాక్‌డౌన్ టైంలో అంతా ఆందోళన చెందినా..మేం స్థైర్యాన్ని కోల్పోలేదు. లాక్‌డౌన్ పరిస్థితులను ధైర్యంగా, ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నాం. – జూపల్లి శ్యామ్‌రావు

ఈ సందర్భంగా తన మనసులో మాటను ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు ఇలా పంచుకున్నారు. కోకాపేటలోని మా వాణిజ్య ప్రాజెక్ట్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆసియాలో అతిపెద్ద ఆఫీస్ ప్రాంగణాల్లో ఇది ఒకటి. 27 మిలియన్ చదరపు అడుగుల్లో కోకాపేట కమర్షియల్ ప్రాజెక్ట్‌ నెలకొల్పాం. శంషాబాద్‌ దగ్గర పర్యావరణ అనుకూల సుస్థిర నగరాన్ని నిర్మిస్తున్నాం. భావితరాలకు ప్రశాంతమైన జీవితాన్ని శంషాబాద్ ప్రాజెక్ట్ అందిస్తుంది. – డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు

కస్టమర్లకు సులువుగా సంప్రదించేందుకు.. ఆన్‌లైన్ లోనే బుకింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఉగాది నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

Chance To Sell The Corona Vaccine In The Open Market
Latest16 mins ago

Vaccine Open Market : బహిరంగ మార్కెట్‌లోనూ కరోనా వ్యాక్సిన్‌ విక్రయాలు

Lovers
Latest19 mins ago

Lovers: కొద్దిరోజుల్లో పెళ్లి.. ప్రియుడితో కలిసి

Rains In Telangana And Ap In The Next Three Days
Andhrapradesh45 mins ago

AP Telangana Rains : తెలుగు ప్రజలకు చల్లని శుభవార్త : రాబోయే మూడు రోజుల్లో వర్షాలు

Covid 19 (5)
Latest48 mins ago

Covid-19: కరోనా రోగులకు వరంగా మారిన పరికరం ఇదే!

Two Days Rain Forecast For Telangana
Latest1 hour ago

Rain : తెలంగాణకు వర్ష సూచన

Covid 19 Virus From The Faeces Of An Infected Person Appears To Be Low
Latest1 hour ago

Corona Vaccine: వ్యాక్సిన్లలో కరోనావైరస్ అస్సలు ఉండదు

First 'oxygen Express'
Exclusive1 hour ago

ముంబాయి నుంచి విశాఖకు ఆక్సిజన్ రైలు

Covid India
Latest2 hours ago

Covid India: దేశవ్యాప్తంగా చెలరేగుతున్న కరోనా..

Ysr Zero Interest Crop Loan Scheme
Andhrapradesh2 hours ago

YSR Zero Interest : నేడు రైతుల ఖాతాల్లోకి ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’.. రూ.128.47 కోట్ల రాయితీ

Nexzu Mobility Launches New Roadlark Electric Cycle
Business2 hours ago

Electric Cycle: బ్యాటరీతో నడిచే సైకిల్.. 100కిలోమీటర్లు వెళ్లవచ్చు

Sale Of Remdesivir Injections On The Black Market
Latest2 hours ago

Remdesivir Injections : రెమిడెసివర్‌ ఇంజెక్షన్ల కోసం బారులు తీరిన జనం..బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠా

Mandapeta Coconut Bondas
Latest3 hours ago

Bhadrachalam Sitarama : భద్రాచలం సీతారాముల కళ్యాణానికి మండపేట బోండాలు

West Godavari District Best In Controlling Corona
Andhrapradesh3 hours ago

West Godavari : కరోనా కట్టడిలో ఆ జిల్లా బెస్ట్..కేసులను ఎలా తగ్గించారో తెలుసా?

బిర్యానీ పెట్టలేదని హోటల్ పై బాంబు వేశారు
Latest3 hours ago

బిర్యానీ పెట్టలేదని హోటల్‌పై బాంబు వేశారు

Ravindara Jadeja
IPL 20213 hours ago

IPL 2021: మ్యాచ్ గెలిచాడట.. జడేజా సెలబ్రేషన్ మామూలుగా లేదుగా

Pooja Hegde
Latest20 hours ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest1 week ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest1 week ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest1 week ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

First 'oxygen Express'
Exclusive1 hour ago

ముంబాయి నుంచి విశాఖకు ఆక్సిజన్ రైలు

India To Import 50,000
Exclusive3 days ago

భారత్‎లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి

Sonu Sood Tests
Exclusive3 days ago

రియల్ హీరో సోను సూద్‎కు కరోనా

Gandhi
Exclusive3 days ago

గాంధీలో ఓపీ సేవలు నిలిపివేత

Corona Positive Cases Rising Again In India
Exclusive Videos3 days ago

దేశంలో కరోనా విలయ తాండవం

Tamil Comedian Vivek Passes Away In Chennai
Exclusive Videos3 days ago

ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత

Suryapet
Exclusive Videos4 days ago

దేవుడి పటాల ముందు కూర్చోబెట్టి 6 నెలల బిడ్డ గొంతు కోసిన తల్లి

Report On Krishna District Corona Cases
Exclusive Videos4 days ago

జనం నిర్లక్ష్యం: విజయవాడలో కరోనాతో 20 మంది మృతి

Ys Sharmila's Gets
Exclusive5 days ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు

Second Covid 19
Exclusive5 days ago

బెడ్డు దొరికితే ఇంటికి.. లేకుంటే…!

Corona
Exclusive Videos6 days ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive6 days ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive6 days ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|

Egypt Seizes Ever Given
Exclusive6 days ago

రూ.7,500 కోట్లు కట్టండి!ఎవర్ గివెన్ కార్గో నౌక‌కు బిగ్ షాక్

Us Calls For Pause
Exclusive6 days ago

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గ‌డ్డ‌క‌ట్టిన రక్తం