Singareni : సింగరేణికి అవార్డుల పంట

ఒడిశాలో భువనేశ్వర్‌లో జరిగిన జియోమైన్‌ టెక్‌ అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు. కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌కు ఇన్నోవేటివ్‌ లీడర్‌షిప్‌ అవార్డు కూడా దక్కింది.

Singareni : సింగరేణికి అవార్డుల పంట

Singareni (1)

Singareni : సింగరేణికి అవార్డుల పంట పండింది. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. మానవ వనరుల అభివృద్ధి, కార్మిక సంక్షేమం, కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, యంత్రాల సమర్థ వినియోగం, పర్యావరణహిత చర్యలు, ఉత్పత్తిలో వృద్ధి, రక్షణ చర్యలు, కరోనా కట్టడికి తీసుకున్న చర్యలకుగాను సింగరేణికి విబ్జియార్‌ అవార్డు లభించింది.

Singareni : కరెంట్ కష్టాలను గట్టెక్కించేందుకు సింగరేణి కీలక నిర్ణయం

ఒడిశాలో భువనేశ్వర్‌లో జరిగిన జియోమైన్‌ టెక్‌ అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు. కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌కు ఇన్నోవేటివ్‌ లీడర్‌షిప్‌ అవార్డు కూడా దక్కింది. 13 వేల మొక్కలు నాటి, పర్యవేక్షిస్తున్న మరో డైరెక్టర్‌ బలరామ్‌కు ఎన్విరాన్‌మెంట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డును ప్రదానం చేశారు.