Ts Government: 1,326 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
వైద్య వృత్తిలో ఉన్న వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

Ts Government: వైద్య వృత్తిలో ఉన్న వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వైద్యశాఖలో 1,326 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, వైద్య విద్య డైరెక్టరేట్ లో 357 ట్యూటర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 211 సివిల్ సర్జన్ జనరల్, ఐపీఎంలో ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నియామక మండలి నోఫిటికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
- Teachers ST Reservations : టీచర్ల ఎస్టీ రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం
- ‘104’ Ambulance: తెలంగాణలో 104 అంబులెన్సు సేవలు బంద్: వాహనాల వేలంకు ప్రభుత్వం ఉత్తర్వులు
- Ts government: తెలంగాణలో కొవిడ్ తర్వాత.. ఆ రెండు సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిందా..!
- Minister Ktr: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. ఆరుగురు మంత్రులు అక్కడే..
- Rahul gandhi: నేడు, రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇలా..
1Nirupam : భార్యకి ఏడువారాల నగలు కొనిచ్చిన డాక్టర్ బాబు..
2Sena Rebels: నేడు ‘మహా’ పంచాయితీపై సుప్రీంకోర్టులో విచారణ
3New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!
4Woman Suicide: లైంగిక వేధింపులతో మహిళ ఆత్మహత్య
5Hardik Pandya: కొత్త ఇండియన్ రికార్డు నెలకొల్పిన హార్దిక్ పాండ్యా
6Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ
7Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
8Rakhi Sawant : నేనెలాంటి బట్టలు వేసుకోవాలో నా ప్రియుడే డిసైడ్ చేస్తాడు..
9Ammavodi: వరుసగా మూడో ఏడాది అమ్మఒడి అందుకుంటున్న శ్రీకాకుళం
10Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?