Singareni jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. సింగరేణిలో 177పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
సింగరేణి యాజమాన్యం నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది. 177 ఎక్స్టర్నల్ క్లర్కు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సింగరేణిలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను www.scclmines.com లోని Careers లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.

Singareni jobs: సింగరేణి యాజమాన్యం నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది. 177 ఎక్స్టర్నల్ క్లర్కు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సింగరేణిలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను www.scclmines.com లోని Careers లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు. ఈ జాబ్స్ కు అప్లయ్ చేసుకోవాలంటే కనీస బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్స్/ ఐ.టి. ఒక సబెక్టుగా ఉన్నవారు అర్హులు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సు ఉండాలి. ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకొనే వారి గరిష్ట వయసు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి ఐదు సంవత్సరాల మినహాయింపు ఉంటుంది.
Andhra Pradesh: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం.. ఈ ఉద్యోగాల్లో 95శాతం లోకల్ అభ్యర్థులతో (ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన) భర్తీ చేయనున్నారు. మిగిలిన 5శాతం పోస్టులు అన్ రిజర్వుడు కోటాకింద ఓపెన్ టు ఆల్ లో భర్తీ చేస్తారు. ఉద్యోగాలకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. ఉధ్యోగాల కోసం దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ నుండి ఆన్లైన్ లో స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జులై 10గా నిర్ణయించారు.
- Singareni : కరెంట్ కష్టాలను గట్టెక్కించేందుకు సింగరేణి కీలక నిర్ణయం
- Singareni Accident : సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో ముగ్గురు మృతి
- Ukraine – Singareni : సింగరేణిపై రష్యా- యుక్రెయిన్ యుద్ధం ప్రభావం
- Comedian Ali: పదవులు కోసం పనిచేయలేదు.. త్వరలో శుభవార్త! -అలీ
- MLC Kavitha : ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? కేంద్రానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న!
1Andhra Pradesh: అందుకే అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టాం: సీఎం జగన్
2Love Cheating : పారిపోయిన భర్త కోసం గర్భిణి నిరసన దీక్ష
3Seized Ganja : ట్రైన్ టాయిలెట్ లో గంజాయి ప్యాకెట్లు..పసిగట్టి పట్టించిన పోలీస్ డాగ్
4Modi: యావత్ భారత్ తరఫున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నాను: మోదీ
5Omicron Sub-Variant: ఇండియాలోకి ఒమిక్రాన్ సబ్ వేరియంట్
6Maharashtra Politics: షిండే సర్కార్ 6 నెలల్లో కూలిపోవటం..మధ్యంతర ఎన్నికలు రావటం ఖాయం : శరద్ పవార్
7Sree Vishnu : ‘అల్లూరి’ సీతారామరాజు సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్.. ఫస్ట్ టైం ఫుల్ మాస్ రోల్లో శ్రీ విష్ణు..
8Maharashtra: బలపరీక్షలో ఏక్నాథ్ షిండే విజయం
9Viral Video : గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్
10Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు శివసేన
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు