Road Accident One Died : లారీని ఢీకొని ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. బుధవారం వైరా మండలం పాలడుగు వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Road Accident One Died : లారీని ఢీకొని ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

ROAD ACCIDENT (1)

Road Accident One Died : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. బుధవారం వైరా మండలం పాలడుగు వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ఇల్లు ధ్వంసం అయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

Road Accident Three Died : వివాహానికి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం.. కారు డివైడర్ ను ఢీకొని ముగ్గురు మృతి

అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.