Fire Two-Wheeler : డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు.. వాహనానికి నిప్పుపెట్టాడు

హైదరాబాద్ నాంపల్లి లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు చేతక్ పై వచ్చిన సజ్జాత్ అలీ ఖాన్ అనే వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు చెక్ చేశారు.

Fire Two-Wheeler : డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు.. వాహనానికి నిప్పుపెట్టాడు

Fire

man set the two-wheeler on fire : హైదరాబాద్‌ నాంపల్లిలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టాడు. మద్యం మత్తులో ఉన్న సజ్జాత్ అలీఖాన్‌ డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు వాహనం ఇవ్వకపోయే సరికి అసహనానికి లోనై నిప్పుపెట్టాడు. వెంటనే పోలీసులు మంటలను ఆర్పివేశారు. మద్యం మత్తులో ఉన్న సజ్జాత్ పోలీసులతోనూ వాగ్వాదానికి దిగాడు.

హైదరాబాద్ నాంపల్లి లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు చేతక్ పై వచ్చిన సజ్జాత్ అలీ ఖాన్ అనే వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు చెక్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయాడు. దీంతో పోలీసులు చేతక్ ని సీజ్ చేశారు.

Bandi Sanjay : బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నేడు బీజేపీ క్యాండిల్ ర్యాలీ..!

తనకు వెహికిల్ కావాలని పోలీసులకు వివరించినా.. పోలీసులు వినకపోవడంతో మద్యం మత్తులో ఉన్న సజ్జాత్ అలీ ఖాన్ ఫ్రష్టేషన్ లో అసహనానికి లోనై తన చేతక్ ను తానే తగలబెట్టాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు… ట్రాఫిక్ పోలీసులు మంటలను ఆర్పేశారు. దీంతో అతనిపై నాంపల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులు సెక్షన్ 70B కింద న్యూసెన్స్ కేసు నమోదు చేశారు.