Pullareddy Sweet Shop : ప్రముఖ స్వీట్స్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి మనవడిపై గృహహింస కేసు
అయితే.. తనను ఇంట్లోని ఓ రూమ్‌లో పెట్టి బంధించారని.. బయటకు రాకుండా రాత్రికి రాత్రే అడ్డంగా గోడ కట్టారంటూ ఏక్‌నాథ్‌రెడ్డి భార్య కంప్లెయింట్ చేశారు.

Pullareddy’s grandson : ప్రముఖ స్వీట్స్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. తనను వేధిస్తున్నాడని.. ఇంట్లో పెట్టి బంధించారంటూ ఏక్‌నాథ్‌రెడ్డి భార్య పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఏక్‌నాథ్‌రెడ్డి, అతని భార్య మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే.. తనను ఇంట్లోని ఓ రూమ్‌లో పెట్టి బంధించారని.. బయటకు రాకుండా రాత్రికి రాత్రే అడ్డంగా గోడ కట్టారంటూ ఏక్‌నాథ్‌రెడ్డి భార్య కంప్లెయింట్ చేశారు. దీంతో ఏక్నాథ్రెడ్డిపై వరకట్న వేధింపులు, గృహహింస చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
1Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
2Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!
3Dandruff : వేధించే చుండ్రు సమస్య!
4NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
5Ukraine Crisis: రష్యా చేతుల్లోకి మరియపోల్.. యుద్ధం ముగిసిందని ప్రకటించిన పుతిన్ సేన
6ONGC JOBS : ఓఎన్జీసీలో ఉద్యోగాల భర్తీ
7Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
8Chittoor : చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య
9Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు గురించి పోస్టు పెట్టిన ప్రొఫెసర్ అరెస్ట్
10JOBS : ఏపి, టిఎస్ లో దివ్యాంగ్ జన్ ఉద్యోగాల భర్తీ
-
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
-
NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
-
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
-
NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?
-
Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?