Crime news: హైదరాబాద్ పరువు హత్య కేసులో పురోగతి..
: హైదరాబాద్‌లోని షాహినాథ్ గంజ్‌లో నీరజ్ అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య చేసిన అనంతరం నిందితులు పరారయ్యారు. ఈ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Crime news: హైదరాబాద్‌లోని షాహినాథ్ గంజ్‌లో నీరజ్ అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య చేసిన అనంతరం నిందితులు పరారయ్యారు. ఈ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి సోదరులు, వారి స్నేహితులు కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. హత్యకు పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.
Crime News: 30 రూపాయల కోసం కిరాణా దుకాణదారుడిని హత్యచేశారు..
హైదరాబాద్ బేగంబజార్ లోని మచ్చీ మార్కెట్ లో పరువు హత్య ఘటన చోటు చేసుకుంది. నీరజ్ పన్వార్ అదే ప్రాంతానికి చెందిన సంజనను ఏడాదిన్నర క్రితం ప్రేమించి పెండ్లిచేసుకున్నాడు. వారికి రెండు నెలల బాబు కూడా ఉన్నాడు. పెండ్లి అయినప్పటి నుంచే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో నీరజ్ పన్వార్ బేగం బజార్ చేపల మార్కెట్ ప్రాంతంలో తన బంధువు దుకాణానికి తాతతో కలిసి వెళ్లివస్తుండగా.. ఐదుగురు దుండగులు అతని బైక్ ను అడ్డుకొని దాడికి దిగారు.
Crime News: 30 రూపాయల కోసం కిరాణా దుకాణదారుడిని హత్యచేశారు..
ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన నిరజ్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నీరజ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నీరజ్ ను హత్యచేసిన ఐదుగురు నిందితులు పర్యారయ్యారు. హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ పుటేజ్ ల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని గురుమత్కల్ లో హైదరాబాద్ పశ్చిమ మండల పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సీసీ కెమెరాల ఆదారంగా హత్యకు సహకరించారన్న అనుమానంతో పది మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
- Illegal affair: నీ భార్య నాతో ఏం చేస్తుందో చూడంటూ భర్తకు వీడియో.. పోలీస్ ఎంట్రీతో..
- Electric Bike Explosion: అర్ధరాత్రి పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఇంటికి అంటుకున్న మంటలు
- Fish lorry: బోల్తాపడ్డ లారీ.. నిమిషాల్లో చేపలు మాయం..
- MLA Raghunandan Rao: ఆ వీడియో బయటపెట్టినందుకు.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..
- Ap news: మహిళను స్తంభానికి కట్టేసిన గ్రామస్థులు.. ఆమె చేసిన పనికి ..
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ