Rains In Hyderabad : హైద‌రాబాద్‌ లో మరో మూడు రోజులు వర్షాలు

వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో బుధవారం రాత్రి గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. రాత్రి 9 గంటల వరకు హయత్‌నగర్‌లో అత్యధికంగా 1.2సెం.మీ., ఖైరతాబాద్‌లో 1.0సెం.మీ., శ్రీనగర్‌ కాలనీలో 1.0సెం.మీట‌ర్ల‌ చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు.

Rains In Hyderabad : హైద‌రాబాద్‌ లో మరో మూడు రోజులు వర్షాలు

rains in Hyderabad

Rains In Hyderabad : వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో బుధవారం రాత్రి గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. రాత్రి 9 గంటల వరకు హయత్‌నగర్‌లో అత్యధికంగా 1.2సెం.మీ., ఖైరతాబాద్‌లో 1.0సెం.మీ., శ్రీనగర్‌ కాలనీలో 1.0సెం.మీట‌ర్ల‌ చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు.

Video viral: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. వరద ధాటికి కుప్పకూలిపోయిన రైల్వే బ్రిడ్జి

వాయుగుండం ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడనుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.