CM KCR : కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో ఆయనకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయింది.

CM KCR : కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్

Cm Kcr

CM KCR  : తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో ఆయనకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయింది. రాపిడ్ యాంటీజెన్ తోపాటు ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కేసీఆర్ కు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు.

రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్లు నిర్ధారించారు. ఎంవీరావు ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించారు.