Reservations : ఇక మద్యం షాపుల్లోనూ రిజర్వేషన్లు.. కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. న్నది. ఇక మద్యం దుకాణాల్లోనూ గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణ

Reservations : ఇక మద్యం షాపుల్లోనూ రిజర్వేషన్లు.. కేబినెట్ కీలక నిర్ణయం

Reservations

Reservations : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. న్నది. ఇక మద్యం దుకాణాల్లోనూ గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

Raju Suicide : పోలీసులే పరిగెత్తించి చంపేశారు.. రాజు తల్లి సంచలన ఆరోపణలు

ఇటీవల దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా దళితబందు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పథకంలో భాగంగా రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వ్యాపార, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్‌ షిప్‌లు, ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్స్, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టర్స్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, బార్‌, వైన్‌షాప్‌లు తదితర రంగాల ద్వారా ఉపాధి పొందే విధంగా దళితబంధు ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు.

Child Family : రాజు మృతదేహాన్ని మాకు అప్పగించాల్సిందే

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. పలు అంశాలపై చర్చించింది. కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.