Devender Gowd: టీడీపీ నేత దేవేందర్ గౌడ్‌ని కలిసిన రేవంత్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తుక్కుగూడలోని దేవేందర్ గౌడ్ నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనతో కాసేపు మాట్లాడారు.

Rewanth Reddy: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తుక్కుగూడలోని దేవేందర్ గౌడ్ నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనతో కాసేపు మాట్లాడారు. ఈ సంధర్భంగా రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఎల్బీనగర్ కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రామిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. దేవేందర్‌గౌడ్ ఆశీర్వాదం తీసుకోవడానికే దేవేందర్‌గౌడ్ ఇంటికి వచ్చినట్లు స్పష్టం చేశారు. వారి ఆలోచనలు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలని, సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దారి తప్పిందని, సరైన దారిలో పట్టాలెక్కించాలంటే, దేవేందర్ గౌడ్ గారి సూచనలు, అనుభవం కూడా అవసరం అని వారితో కలిసి పనిచేస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం పనిచేస్తామని, కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలనే ఆలోచన చేసింది దేవేందర్‌గౌడ్ అని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. దానిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ, రీ డిజైన్ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నది టీఆర్ఎస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైపాల్‌రెడ్డి, దేవేందర్‌గౌడ్ రాజకీయ విలువలకు ప్రతీకలని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసం దేవేందర్‌గౌడ్ పనిచేశారని అన్నారు.
- Bojjala Gopala Krishna Reddy : TDP నాయకుడు..మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత
- prashant kishor : హస్తానికి హ్యాండ్ ఇచ్చిన పీకే..రిలాక్స్ అయిన టీ.కాంగ్రెస్
- Varla Ramaiah : ఆ పనిచేయండి ముఖ్యమంత్రిగారు.. ఎవరి సలహా వినకండి.. జగన్‌కు వర్ల రామయ్య సూచన..
- TDP : యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత.. బాబు, టీడీపీ నేతల సంతాపం
- TDP Leader Murder Case : గుంటూరు జిల్లా టీడీపీ నేత హత్య కేసులో 8 మంది అరెస్ట్
1TG Venkatesh Land Grab : బంజారాహిల్స్ భూకబ్జా కేసు.. బీజేపీ ఎంపీకి బిగ్ రిలీఫ్
2Son MurderAttempt On Father : దారుణం.. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలని చూసిన కొడుకు, సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్
3Loan App Harassment : న్యూడ్ ఫొటోలతో మహిళకు వేధింపులు.. లోన్ యాప్‌లతో జాగ్రత్త
4Telangana Covid Report Latest : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
5NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?
6Don: 100 కోట్ల డాన్.. ఓటీటీలో వచ్చేది అప్పుడే!
7Boy smokes Packet cigarettes: ‘రాకీ భాయ్’లా మారాలని ప్యాకెట్ సిగరెట్స్ కాల్చిన బాలుడు: ఆసుపత్రిపాలు
8Varun Gandhi: దేశంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ: వరుణ్ గాంధీ
9Salaar: పూర్తి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిన సలార్
10Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ
-
Ram Pothineni: ఎట్టకేలకు ముగించేసిన వారియర్!
-
Neck Pain : మెడనొప్పితో బాధపడుతున్నారా! కారణాలు తెలుసా?
-
PM Modi: ద్రవ యూరియా ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ: పరిశ్రమలో ఎన్నో ప్రత్యేకతలు
-
Coffee : కాఫీ తాగితే ఉత్తేజం కలుగుతుందా?
-
PM Modi: భారతీయులు సిగ్గుతో తలలు వంచుకునేలా ఎలాంటి పని చేయలేదు: ప్రధాని మోదీ
-
Venkatesh: వెంకటేష్ నెక్ట్స్ మూవీ.. మరింత ఆలస్యం..?
-
Tirumala Rush: తిరుమలలో పోటెత్తిన భక్తజనం: భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలన్న టీటీడీ అధికారులు
-
Drumstick Leaves : పెరుగులో ఉండే ప్రొటీన్స్ కంటే మునగలో అధికమా!