Medak : జిల్లాలో దారుణం.. తాగిన మైకంలో తండ్రిపై దాడి

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కొలపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కుమారుడు తండ్రిపై దాడి చేశాడు.

Medak : జిల్లాలో దారుణం.. తాగిన మైకంలో తండ్రిపై దాడి

Medak

Medak : మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కొలపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కుమారుడు తండ్రిపై దాడి చేశాడు. ఈ దాడిలో తండ్రి ఘటన స్థలోనే మృతి చెందాడు. డబ్బు విషయంలో కుమారుడు, తండ్రి గొడవపడ్డారు. ఈ క్రమంలోనే తండ్రిపై కుమారుడు దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

చదవండి : Love Affair Murder : ప్రేమించలేదని బాలికను పొడిచి చంపిన ఉన్మాది

అనంతరం పారిపోయేందుకు యత్నించాడు. మృతి హత్యవిషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థానికి చేరుకొని మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.