Hyderabad : గచ్చిబౌలి గురుకుల హాస్టల్ లో దారుణం.. విద్యార్థి గొంతుకోసిన తోటి విద్యార్థి

గాయపడిన విద్యార్థిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. విద్యార్థికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు.

Hyderabad : గచ్చిబౌలి గురుకుల హాస్టల్ లో దారుణం.. విద్యార్థి గొంతుకోసిన తోటి విద్యార్థి

Hyderabad (1)

student strangled : హైదరాబాద్ గచ్చిబౌలిలోని గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్ రూమ్ లో ఓ విద్యార్థి తోటి విద్యార్థి గొంతుకోశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గాయపడిన విద్యార్థిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. విద్యార్థికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు.

Students fighting : ఫ్రీఫైర్ గేమ్ విషయంలో ఘర్షణ.. కర్రలు, బ్లేడ్‌లతో దాడి చేసుకున్న విద్యార్థులు

ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.