Pragya Reddy : ‘నన్ను చంపడానికి ప్రయత్నించారు’.. పుల్లారెడ్డి మనవడిపై అతని భార్య సంచలన ఆరోపణలు
పెళ్లి సమయంలో భారీగా కట్నం ఇచ్చినా వేధింపులు ఆగలేదన్నారు. తనను వేధిస్తున్నాడని.. ఇంట్లో పెట్టి బంధించారంటూ ఏక్‌నాథ్‌రెడ్డి భార్య ప్రజ్ఞారెడ్డి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Pragya Reddy : ప్రముఖ స్వీట్స్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఏక్ నాథ్ రెడ్డిపై అతని భార్య ప్రజ్ఞారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గతంలోనూ తనను చంపడానికి ప్రయత్నించారని తెలిపారు. తనను ఇంట్లో నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పెళ్లి సమయంలో భారీగా కట్నం ఇచ్చినా వేధింపులు ఆగలేదన్నారు. తనను వేధిస్తున్నాడని.. ఇంట్లో పెట్టి బంధించారంటూ ఏక్‌నాథ్‌రెడ్డి భార్య ప్రజ్ఞారెడ్డి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఏక్‌నాథ్‌రెడ్డి, అతని భార్య మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Pullareddy Sweet Shop : ప్రముఖ స్వీట్స్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి మనవడిపై గృహహింస కేసు
అయితే.. తనను ఇంట్లోని ఓ రూమ్‌లో పెట్టి బంధించారని.. బయటకు రాకుండా రాత్రికి రాత్రే అడ్డంగా గోడ కట్టారంటూ ఏక్‌నాథ్‌రెడ్డి భార్య కంప్లెయింట్ చేశారు. దీంతో ఏక్నాథ్రెడ్డిపై వరకట్న వేధింపులు, గృహహింస చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
1Kushi: సామ్‌తో విజయ్ ఖుషీ.. సౌత్‌కే పరిమితం చేస్తున్నారెందుకు?
2Lose Weight : బరువు తగ్గటానికి డెడ్ లైన్ వద్దు!
3Viral video: నిద్రించే పరుపుకోసం యాజమానితో ఏనుగు పిల్ల గొడవ.. పట్టుపట్టి సాధించుకుంది..
4Sammathame: ‘బావ తాకితే’.. సత్యభామ సిగ్గుపడకుండా ఉండగలదా?!
5Kerala Govt : కాలం చెల్లిన బస్సులు క్లాస్ రూములుగా
6Andhra Pradesh : దొంగతనానికి వచ్చిన దొంగ మృతి
7Man Cuts Cabbage :వావ్..వాటే టైమింగ్..! క్యాబేజీని ఏం కట్ చేస్తున్నావ్ భయ్యా..
8Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భూయాన్
9NTR31: తారక్‌తో కమల్.. ప్రశాంత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
10Red Sandal : కడప జిల్లాలో ఎర్రచందనం డంప్ స్వాధీనం
-
Congress : జనంలోకి కాంగ్రెస్.. ఈనెల 21 నుంచి రచ్చబండ
-
Lose Weight : నీళ్లు తాగండి, బరువు తగ్గండి!
-
Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
-
చర్మంపై జిడ్డునుతొలగించి, తాజాగా మార్చే ద్రాక్ష ఫేస్ ప్యాక్ లు
-
Sainath Sharma : టీడీపీ నేత సాయినాథ్‌శర్మకు చంపేస్తామంటూ బెదిరింపులు
-
Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు
-
Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!
-
PM Vickram singhe : శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు : ప్రధాని విక్రమ్ సింఘే