TS Cabinet : తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ? రేపు జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ కేబినెట్ రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులతో అనేక క

TS Cabinet : తెలంగాణ కేబినెట్ రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులతో అనేక కీలక అంశాలపై చర్చించనున్నారు.
రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ఒమిక్రాన్ కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే ఈ నెలాఖరు వరకూ తెలంగాణలో స్కూళ్లు మూసి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది.
Also Read : Sunday Lock Down : కరోనా కట్టడికి ప్రతి ఆదివారం లాక్ డౌన్ … ఎక్కడంటే…
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల పెంపు, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై సీఎం మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ నిరోధానికి ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించే అంశంపైనా కేబినెట్ చర్చించనుంది.
- Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
- Invests In Telangana : తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు
- Vijay meet KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్
- Liquor Prices: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు
- TRS Rajyasabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
1Alia Bhatt: అలియా హాలీవుడ్ ఎంట్రీ.. అక్కడా గెలుస్తుందా?
2Deepika Padukone: అందాల దడ పుట్టిస్తున్న దీపికా!
3Anand Mahindra: “ఇండియా అంటే ఏంటో చాటి చెప్పావ్”
45G Net Work : ఇండియాలొ తొలి 5జీ టెక్నాలజీ ట్రయల్ రన్ సక్సెస్
5Parasuram: స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి పరుశురామ్.. నెక్స్ట్ ఏంటి?
6NTR31: బాబోయ్ ప్రశాంత్ నీల్.. తారక్ ఊరమాస్ లుక్ వచ్చేసింది!
7HBD NTR: నీవు నాకు ఏమవుతావో ఒక్క పదంలో చెప్పలేను.. తారక్‌కు చరణ్ స్పెషల్ విషెష్!
8QUTUB MINAR : కుతుబ్ మినార్ చుట్టూ ఏం జరుగుతోంది..?ఢిల్లీలోని చారిత్రక కట్టడంపై ఈ వివాదాలేంటీ..?
9Sun Rare Images : సూర్యుడి అరుదైన చిత్రాలు..తొలిసారిగా కెమెరాకు చిక్కాయి
10Tamil Star Heroes: తమిళ టాప్ స్టార్స్ అంతా హైదరాబాద్‌లోనే బస!
-
China : చైనా కొత్త ప్రాజెక్ట్..మరో భూమి కోసం అన్వేషణ
-
Taliban government : మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ సర్కార్ ఆంక్షలు.. ముఖాలు కప్పుకొని న్యూస్ చదవాలని ఆదేశం
-
Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
YouTube: యూట్యూబ్ యూజర్ల టైం సేఫ్ చేసే ఫీచర్
-
Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు
-
Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన
-
Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
-
Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు