CM KCR : సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చికిత్స | Telangana CM KCR Wife Shoba Hospitalised With Illness

CM KCR : సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చికిత్స

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించారు.

CM KCR : సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చికిత్స

CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ కాసేపట్లో యశోద హాస్పిటల్ కి వెళ్లనున్నారు.

×