Telangana : విద్యార్థిని కింద పడేసి కాళ్లతో తన్ని.. పిడుగుద్దులు గుప్పించిన డిప్యూటీ వార్డెన్
జగిత్యాల జిల్లా కోరుట్ల మైనారిటీ గురుకుల కళాశాలలో ఓ ఇంటర్ విద్యార్థి పై డిప్యూటీ వార్డెన్ దాడికి పాల్పడ్డాడు. డిప్యూటీ వార్డెన్ నయీమ్ ఇంటర్ విద్యార్ధి పై దాడి చేసాడు.. డార్మెటరీ రూమ్ కి వెళ్లానని రాజు అనే విద్యార్ధి చెబుతున్నా ఏమాత్రం వినకుండా డిప్యూటి వార్డెన్ నయీమ్ ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు.

telangana : జగిత్యాల జిల్లా కోరుట్ల మైనారిటీ గురుకుల కళాశాలలో ఓ ఇంటర్ విద్యార్థి పై డిప్యూటీ వార్డెన్ అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వారం రోజుల కిందట జరిగినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ వార్డెన్ నయీమ్ ఇంటర్ విద్యార్ధి పై దాడి చేసాడు.. డార్మెటరీ రూమ్ కి వెళ్లానని రాజు అనే విద్యార్ధి చెబుతున్నా ఏమాత్రం వినకుండా డిప్యూటి వార్డెన్ నయీమ్ ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు.
విద్యార్థిని కింద పడేసి కాళ్లతో తన్ని.. పిడుదులు గుప్పించాడు వార్డెన్. ఆ విద్యార్థి ఎంత ప్రాధేయపడినా కనికరించలేదు సరికదా..ఆ విద్యార్ధిని షర్టు పట్టుకుని ఈడ్చుకుంటూ లాక్కెళ్లాడు. రాజుని కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న రీజినల్ లెవెల్ కో ఆర్డినేటర్ సయ్యద్ హమీద్ విచారణకు ఆదేశించారు. డిప్యూటీ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ కు ఆదేశాలు జారీ చేశారు.
- Telangana: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం
- Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- TS Covid: తెలంగాణలో కొవిడ్ విజృంభణ.. భారీగా పెరిగిన కొత్త కేసులు..
- Somu Veerraju: తెలుగు రాష్ట్రాల్లో అధికారం సాధించే దిశగా అడుగులేస్తాం: సోము వీర్రాజు
- Teegala Krishna Reddy: మంత్రి సబితపై తీగల కృష్ణారెడ్డి భూ కబ్జా ఆరోపణలు
1Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
2Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్‌లో సేల్.. ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!
3Chinthamaneni Prabhakar : కోడిపందాల నుంచి పారిపోతున్న చింతమనేని..వీడియో రిలీజ్ చేసిన పోలీసులు
4JOBS : ఏఏఐ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ
5Twin Towers: 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేయనున్న అధికారులు.. ఎక్కడంటే
6Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’
7Moto X30 Pro Camera : మోటో నుంచి X సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
8JOBS : ఐసీఎఫ్ చెన్నైలో అప్పెంటీస్ ఖాళీల భర్తీ
9Srikapileswara Temple : ఈనెల 10 నుంచి తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
10Xiaomi 12 Lite : నాలుగు రంగులలో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్..!
-
OnePlus 10T 5G : వన్ ప్లస్ 10టీ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్, సేల్ డేట్ లీక్..!
-
NBK107: బాలయ్య సినిమాకు వరుస బ్రేకులు..?
-
Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!
-
Intermediate : ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్‌లో సిలబస్ మార్పు
-
Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం
-
Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!
-
Prabhas: ప్రభాస్ కోసం ఆమెను పట్టుకొస్తున్నారా..?
-
Chiranjeevi: మెగాస్టార్ నయా ప్లాన్.. ఫ్యాన్స్‌కు పండగే!