Inter Exam Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఆటంకం కలగకుండా తెలంగాణ ఇంటర్ పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు ఇంటర్ బోర్డ్ అధికారులు.

Inter Exam Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Telangana Inter

Telangana Inter Exam Schedule: జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఆటంకం కలగకుండా తెలంగాణ ఇంటర్ పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు ఇంటర్ బోర్డ్ అధికారులు.

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 21వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించబోతున్నారు.

మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు.. ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకు)
22-04-2022 : 2nd లాంగ్వేజ్ పేపర్-I
25-04-2022 : ఇంగ్లీష్ పేపర్-I
27-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I
29-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I
02-05-2022 : ఫిజిక్స్ పేపర్-I, అర్థశాస్త్రం పేపర్-I
06-05-2022 : కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ -I
09-05-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు)
11-05-2022 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I

ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు)
23-04-2022 : 2nd లాంగ్వేజ్ పేపర్-II
26-04-2022 : ఇంగ్లీష్ పేపర్-II
28-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
30-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
05-04-2022 : ఫిజిక్స్ పేపర్-II, అర్థశాస్త్రం పేపర్-II
07-05-2022 : కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ -II
10-05-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు)
12-05-2022 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II

Intermediate (1)

Intermediate (1)