Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Telangana

Telangana Lockdown : లాక్‌డౌన్ కొత్త సడలింపులు.. తెలంగాణలో నేటి నుంచి మారేవి ఇవే

తెలంగాణలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Publish Date - 8:15 am, Thu, 10 June 21

Telangana Lockdown

Telangana Lockdown : తెలంగాణలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ లో కొత్త సడలింపులు ఇచ్చింది ప్రభుత్వం. నేటి నుంచి లాక్ డౌన్ వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆర్టీసీ, మెట్రో సర్వీసులు మరింతగా అందుబాటులోకి రానున్నాయి.

నేటి(జూన్ 10,2021) నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉంటుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటలలోపు అందరూ ఇళ్లకు చేరుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిన్నటి వరకు మ.2గంటల వరకే అవకాశం ఉండేది. ఇక ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు సాయంత్రం 6 వరకూ నడవనున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు పూర్తి స్థాయిలో నడవనున్నాయి. మరోవైపు సాయంత్రం 6 నుంచి తిరిగి ఉదయం 6 వరకు లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు కానున్నాయి. నేటి నుంచి 10 రోజులు ఇలాగే ఉండనుంది.

అక్కడ సడలింపులు లేవు:
సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజక వర్గాల పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి రాకపోవడంతో ఆయా నియోజకవర్గాల పరిధిలో లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ వేళల్లో మార్పులు లేకుండా యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో మే 12 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చి మిగతా టైంలో కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేశారు. లాక్ డౌన్ తర్వాత కేసుల సంఖ్య తగ్గడంతో మరోసారి లాక్ డౌన్ ను సడలించి జూన్ 9 వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఇచ్చారు. ఇప్పుడా సడలింపు సమయాన్ని మరింత పెంచింది ప్రభుత్వం. కేసుల తగ్గుతుండడంతో సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఇచ్చింది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లాక్‌డౌన్‌ అమలవుతుంది. ఇందులో భాగంగానే ప్రజా రవాణ అయిన ఆర్టీసీ బస్సులు, రైళ్లు, మెట్రో వంటి వాటికి సడలింపులు ఇచ్చింది.

ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు సమయాల్లో మార్పులు:
తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు మినహా పగటి పూట లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎత్తివేసిన వేళ బస్సు సర్వీసుల వేళలను TSRTC పొడిగించింది. సడలింపులకు అనుగుణంగా 10వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలకు నడిపే బస్సులను తిప్పనున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీఎస్ఆర్టీసీ సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. మెట్రో ప్రయాణికులకు కూడా ఊరట లభించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లు సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా తిరగనున్నాయి. చివరి రైలు సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి ఆఖరి స్టేషన్‌కు 6 గంటల వరకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Latest25 mins ago

Sand Mafia : ఇసుక లారీ డ్రైవర్లనుంచి డబ్బులు వసూళ్లు..నలుగురు కానిస్టేబుల్స్ సస్పెండ్

Business36 mins ago

Petrol-Diesel Prices Today : పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి..

Latest48 mins ago

Children-Two vaccines : పిల్లలపై రెండు టీకాలు ప్రభావవంతం..అద్భుతమైన ఫలితాలు

Latest50 mins ago

ALA Amerikapurramullo : త‌మ‌న్ ‘అలా అమెరికాపురములో..’

Latest50 mins ago

Bull: మూడు ఫ్లోర్లు ఎక్కి.. బెడ్ పై పడుకున్న ఎద్దు

Business1 hour ago

Microsoft Satya Nadella : మైక్రోసాఫ్ట్ చైర్మన్‏గా తెలుగు తేజం సత్య నాదెళ్ల

Business1 hour ago

Today Gold Price: పసిడి ప్రియులకి శుభవార్త

Latest1 hour ago

Daare Leda : నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన ‘దారే లేదా’..

Latest1 hour ago

Corona In India : దేశంలో కొత్త‌గా 67,208 క‌రోనా కేసులు న‌మోదు

Exclusive2 hours ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

International2 hours ago

Moscow Strain : రష్యాలో కొత్త స్ట్రెయిన్‌ గుర్తింపు..

Andhrapradesh2 hours ago

Trains Restoration : నేటి నుంచి మరికొన్ని రైళ్లు తిరిగి ప్రారంభం

Andhrapradesh2 hours ago

AP Inter-10th Students : ఇంటర్, టెన్త్ విద్యార్థుల్లో ఉత్కంఠ.. సీఎం నిర్ణయం కోసం ఎదురుచూపులు..

Latest3 hours ago

Telangana Unlock 2.0 : తెలంగాణలో మరిన్ని లాక్‌డౌన్ సడలింపులు!

Andhrapradesh3 hours ago

Kurnool Murder : కర్నూలు జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్..ఇద్దరి దారుణ హత్య

Latest3 days ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest5 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest6 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest1 week ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest1 week ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest2 months ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Exclusive2 hours ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos18 hours ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos18 hours ago

హుజూరాబాద్‎లో హీట్ :హరీష్ రావు వర్సెస్ ఈటల

Exclusive Videos22 hours ago

కరోనా లేని గ్రామం.. ఎక్కడో తెలుసా..?

Exclusive Videos1 day ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos1 day ago

ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ రాజకీయం

Exclusive Videos1 day ago

నేటి నుంచి తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

Exclusive Videos1 day ago

మరో కీలక పదవికి ఈటల రాజీనామా

Exclusive1 day ago

తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది

Exclusive Videos2 days ago

అసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత

Exclusive2 days ago

చిన్నారుల ట్రీట్‏మెంట్‏పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

Exclusive2 days ago

ముందుంది కొవిడ్+

Exclusive2 days ago

ఏపీలో కొత్త ఎమ్మెల్సీల ఎంపిక

Exclusive2 days ago

తెలంగాణలో మళ్లీ నైట్ కర్ఫ్యూ..

Exclusive Videos3 days ago

సంచయిత నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు

Masterminds Image Comp