Telangana Budget 2023-24 : రూ.2,90,396 కోట్లతో తెలంగాణ 2023-24 వార్షిక బడ్జెట్

తెలంగాణ అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో తెలంగాణ 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Telangana Budget 2023-24 : రూ.2,90,396 కోట్లతో తెలంగాణ 2023-24 వార్షిక బడ్జెట్

T.Harish Rao

Telangana Budget 2023-24 : తెలంగాణ అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో తెలంగాణ 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ మోడల్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతోందన్నారు. తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా మారిందని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.రాష్ట్ర విభజనకు ముందు 12 శాతం మాత్రమే వృద్ధి రేటు ఉందన్నారు. ఇప్పటివరకు లక్షా 41, 735 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తైందని,
కొత్తగా 80వేల 39 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు.

2023-24 బడ్జెట్ రూ.2, 90, 396 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2, 11, 685 కోట్లు
మూలధన వ్యయం రూ.37, 525 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు
నీటిపారుదల రంగానికి రూ.26,885 కోట్లు
విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు
ఆయిల్ ఫామ్ కు రూ.1000 కోట్లు
ప్రజాపంపిణీకి రూ.3,117 కోట్లు
ఆసరా పింఛన్ రూ.12,000 కోట్లు
దళిత బంధు రూ.17,700 కోట్లు
గిరిజన సంక్షేమం రూ.15,233 కోట్లు
బీసీ సంక్షేమం రూ.6,229 కోట్లు
కల్యాణ లక్ష్మి రూ.3,210 కోట్లు
మహిళా శిశు సంక్షేమం రూ.2,131 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.2,200 కోట్లు
తెలంగాణ హరిత హారం రూ. 1,471 కోట్లు
విద్యారంగం రూ.19,093 కోట్లు
వైద్యారోగ్య శాఖ రూ. 12,161 కోట్లు
పంచాయతీరాజ్ రూ.31,426 కోట్లు
పురపాలక శాఖ రూ.11,372 కోట్లు
ఇండస్ట్రీకి రూ.4,037 కోట్లు
శాంతి భద్రతలకు రూ.9,599 కోట్లు
ఇరిగేషన్‌కు రూ, 26, 885 కోట్లు
విద్యుత్‌ శాఖకు రూ. 12, 727 కోట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ, 3117 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ. 12 వేల కోట్లు
దళిత బంధుకు రూ. 17, 700 కోట్లు
షెడ్యూల్డ్ కులాల ప్రగతి కోసం రూ. 36, 750 కోట్లు
షెడ్యూల్డ్‌ తెగల ప్రగతి కోసం రూ. 15, 233 కోట్లు
బిసీ సంక్షేమానికి రూ. 6, 229 కోట్లు
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ కోసం రూ. 3210 కోట్లు
మహిళా, శిశు సంక్షేమానికి రూ. 2131 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ.2200 కోట్లు
తెలంగాణ హరిత హారం, అటవీశాఖకు రూ. 1471 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 12, 161 కోట్లు
పంచాయతీ రాజ్‌ శాఖకు రూ. 31, 426 కోట్లు
కేసీఆర్‌ కిట్లకు రూ. 200 కోట్లు
విద్యాశాఖకు రూ. 19,093 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11, 372 కోట్లు
రూ. 6, 250 కోట్లతో ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు
మున్సిపల్‌ శాఖకు రూ. 11, 372 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ. 2500 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 4037 కోట్లు
హోంశాఖకు రూ. 9599 కోట్లు
రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు
రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు
రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు
కొత్త ఉద్యోగాల వేతనాల కోసం రూ. 1000 కోట్లు