Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime Stories

ఒక ఆత్మహత్య, 10 సందేహాలు.. టర్కీ టవల్‌తో ఆత్మహత్య చేసుకోవడం ఎలా సాధ్యం.. కీసర ఎమ్మార్వో నాగరాజు కుటుంబసభ్యుల అనుమానాలు

Updated On - 5:41 pm, Sat, 17 October 20

By

keesara-mro-nagaraju-last-videocall-before-suicide

keesara mro nagaraju last videocall: జైలులో ఆత్మహత్యకు ముందు.. కీసర ఎమ్మార్వో నాగరాజు తన కుటుంబానికి చేసిన చివరి వీడియోకాల్.. ఇప్పుడు టెన్ టీవీ చేతిలో ఉంది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు.. నాగరాజు.. తన కుటుంబసభ్యులతో వీడియోకాల్ మాట్లాడారు. తనపై నమోదు చేసిన రెండో కేసులో.. ఏసీబీ కస్టడీలోకి తీసుకోవడానికి ముందు.. కేసుకు సంబంధించిన విషయాలపై మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదని.. అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయని చెప్పారు.

తాము ప్రాసెస్ చేసినవి.. ఫాబ్రికేట్ సర్టిఫికెట్స్ కావని.. అన్నీ పరిశీలించాకే.. వెరిఫై చేశామని తెలిపారు నాగరాజు. ఈ విషయాన్ని.. లాయర్‌కి చెప్పి.. కోర్టులో తెలపాలని కుటుంబానికి విన్నవించారు. ఐతే.. బెయిల్‌పై బయటకొచ్చాక.. కోర్టులో చూద్దామని కుటుంబసభ్యులు నాగరాజుకు చెప్పారు. కానీ.. ఇంతలోనే ఆయన ఏమనుకున్నారో తెలియదు.. ఏం ఆలోచించుకున్నారో తెలియదు గానీ.. జైలులోని కిటికీకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

ఒక ఆత్మహత్య 10 సందేహాలు:
కీసర మాజీ తహశీల్దార్‌ నాగరాజుది ఆత్మహత్య కాదు పక్కా హత్య అని ఆరోపిస్తోంది ఆయన కుటుంబం. ఏసీబీ అధికారులు ట్రాప్‌ చేసి పట్టుకున్న దగ్గరి నుంచి జైల్లో సూసైడ్‌ వరకు ప్రతిదీ అనుమానాస్పదంగానే ఉందన్నారు. ప్రధానంగా పది సందేహాలను లేవనెత్తుతూ న్యాయ పోరాటం చేస్తామన్నారు. నాగరాజు ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. ఇక ఏసీబీ అధికారులపై ఒత్తిడి చేసిన వాళ్లు ఎవరో కూడా తెలియాల్సి ఉందన్నారు.

నాగరాజుది పక్కా మర్డర్‌, టర్కీ టవల్‌తో ఆత్మహత్య చేసుకోవడం ఎలా సాధ్యం?
నాగరాజును ట్రాప్‌ చేసి ఏసీబీ పట్టుకుని.. కస్టడీలో చంపేశారని ఆరోపించింది ఆయన భార్య. టర్కీ టవల్‌తో ఆత్మహత్య చేసుకోవడం ఎలా సాధ్యమవుతుందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు రెవెన్యూ వాళ్లపైనే ఎందుకిలా జరుగుతోందని సందేహం వ్యక్తం చేశారు నాగరాజు భార్య. క్యాష్‌ కట్టలు వాళ్లే తెచ్చి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని ఏసీబీ చిత్రీకరించిందని ఆరోపించింది నాగరాజు భార్య. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. నాగరాజుది పక్కా మర్డర్‌ అని ఆరోపించింది ఆయన భార్య. ఒకవేళ ఆత్మహత్య అయితే ఆధారాలు ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ఏసీబీ వాళ్లు తమపై ఒత్తిడి ఉందని చెప్పారని అన్నారు నాగరాజు భార్య. ఆ వ్యక్తులు ఎవరన్నది తెలియాలన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై న్యాయపోరాటం చేస్తామన్నారు.

నాగరాజు విషయంలో ట్రాపింగ్‌తో పాటు మానిప్యూలేష్ జరిగిందన్నారు ఆయన సోదరి. అసలు క్యాష్‌ బ్యాగ్‌ తెచ్చిందెవరో చెప్పాలని డిమాండ్‌ చేశారామె. నాగరాజు అవినీతికి పాల్పడలేదని అన్నాడు ఆయన బావ. ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకి అందిస్తామన్నారు. జైల్లో ఆత్మహత్య చేసుకోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు నాగరాజు బావమరిది.

సూసైడ్ డౌట్స్:
1. నాగరాజును ఇరికించి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు?
2. జైల్లో టర్కీ టవల్‌తో ఎలా ఆత్మహత్య చేసుకుంటాడు?
3. ఆత్మహత్య సమయంలో నలుగురు ఉన్నారు.. వాళ్లకి సౌండ్ రాలేదా?
4. వారంలో వచ్చేస్తానన్న వ్యక్తి అంతలోనే ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు?
5. నాగరాజు సూసైడ్‌కి ఆధారాలు ఎందుకు చూపడం లేదు?
6. జైలు సిబ్బందిని గానీ, జైలర్‌ను గానీ ఎందుకు సస్పెండ్‌ చేయలేదు?
7. ఏసీబీ వాళ్లు మాపై ఒత్తిడి ఉంది అని ఎందుకు చెప్పారు?
8. ఏసీబీ అధికారులపై ఒత్తిడి చేసిన వ్యక్తులు ఎవరు?
9. రూ.కోటీ 10 లక్షలు బ్యాగ్‌లో ఎవరైనా తీసుకెళ్తారా?
10. పట్టుకున్న నగదుపై కెమికల్‌ టచ్‌ లేకుండా ఎలా అరెస్ట్ చేశారు?

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest5 mins ago

Dalitha Bandhu : ఈ నెల 16 నుంచి దళితబంధు.. రూ.10లక్షలు సాయం

Latest12 mins ago

Corona Cases : దేశాన్ని కుదిపేస్తున్న కేరళ.. అత్యధిక కేసులు అక్కడే!

Latest36 mins ago

Taxi Driver beaten by Girl:సిగ్నల్ వద్ద డ్రైవర్‌ను ఎగిరెగిరి కొట్టిన యువతి.. ట్రాఫిక్ పోలీసును కూడా

Exclusive Videos1 hour ago

ఈటలపై పోటీకి టీఆర్ఎస్ అభ్యర్థి అతనేనా..?

Exclusive Videos1 hour ago

హుజూరాబాద్‌పై కేసీఆర్ ఫుల్ ఫోకస్..!

Andhrapradesh1 hour ago

GST Income : పెరిగిన తెలుగు రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం

Exclusive Videos1 hour ago

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి..!

Latest2 hours ago

e-RUPI : ఈ-రూపీ అంటే ఏమిటి.. దీనిని ఎలా ఉపయోగించాలి?

Latest2 hours ago

Paytm Jobs: డిగ్రీ పూర్తి కాకున్నా పేటీఎంలో రూ. 35వేల ఉద్యోగం

Andhrapradesh2 hours ago

Krishna River : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నిండుకుండలా ప్రాజెక్టులు

Latest2 hours ago

Ashada Bonalu : నేటితో ముగియనున్న ఆషాఢ మాస బోనాలు

Latest3 hours ago

Tokyo Olympics – PV Sindhu: సింధు కాంస్య విజయం కోసం అతని త్యాగం!!

Latest3 hours ago

Petrol Rate : స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Latest3 hours ago

Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి

Latest4 hours ago

Tokyo Olympics – PV Sindhu: రియో సిల్వర్ మెడల్ కంటే టోక్యో కాంస్యమే గొప్ప – పీవీ సింధు

Latest17 hours ago

Sasha Chettri : ఎయిర్‌టెల్ బ్యూటీ సాషా చెట్రీ ఫొటోస్..

Latest23 hours ago

Vidyullekha Raman : వయ్యారాల విద్యుల్లేఖ..

Latest2 days ago

Kiara Advani : బ్యూటిఫుల్ కియారా బర్త్‌డే పిక్స్..

Latest3 days ago

Anasuya Bharadwaj : అనసూయ అందమంతా చీరకట్టులోనే..

Latest4 days ago

Rashi Khanna : అందాలన్నీ ‘రాశి’ గా పోసి..

Latest4 days ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest6 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest6 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest7 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest7 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest1 week ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest1 week ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest1 week ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest1 week ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest2 weeks ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Exclusive Videos1 hour ago

ఈటలపై పోటీకి టీఆర్ఎస్ అభ్యర్థి అతనేనా..?

Exclusive Videos1 hour ago

హుజూరాబాద్‌పై కేసీఆర్ ఫుల్ ఫోకస్..!

Exclusive Videos1 hour ago

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి..!

Exclusive Videos13 hours ago

నిండుకుండలా నాగార్జున సాగర్..14 గేట్లు ఎత్తివేత

Exclusive Videos13 hours ago

41 ఏళ్ల తర్వాత సెమీస్‎కు భారత హాకీ జట్టు

Exclusive Videos13 hours ago

పోలవరంపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం..!

Exclusive Videos13 hours ago

ఒలింపిక్స్‌లో సింధు సెన్సేషన్.. కాంస్యం ఖరారు!

Exclusive Videos13 hours ago

నిండుకుండలా మారిన నాగార్జునసాగర్

Exclusive24 hours ago

నాగార్జున సాగ‌ర్‏కు పోటెత్తిన భారీ వ‌ర‌ద‌

Exclusive1 day ago

భారత్‎పై హఠాత్తుగా దాడి చేసేందుకు చైనా ప్లాన్

Exclusive1 day ago

ఎవ‌రికి వారే..!

Exclusive2 days ago

బహిరంగ సభలకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్

Exclusive2 days ago

ఈటల యాత్రకు బ్రేక్.. పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్

Exclusive Videos2 days ago

షూటింగ్ టైంలో భయమేసింది

Exclusive Videos2 days ago

నారప్ప నా జీవితంలో ఒక ఛాలెంజ్

Masterminds Image Comp