Girl Died : యాదగిరిగుట్టలో విషాదం… పుష్కరిణిలో పుణ్యస్నానానికి దిగి బాలిక మృతి

కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలోకి బాలిక పుణ్యస్నానికి దిగింది. ప్రమాదవశాత్తు మృతి చెందింది.

Girl Died : యాదగిరిగుట్టలో విషాదం… పుష్కరిణిలో పుణ్యస్నానానికి దిగి బాలిక మృతి

Yadagirigutta (2)

Yadagirigutta : యాదగిరిగుట్టలో విషాదం నెలకొంది. పుష్కరిణిలో పుణ్యస్నానానికి దిగి బాలిక మృతి చెందింది. కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలోకి బాలిక పుణ్యస్నానికి దిగింది. ప్రమాదవశాత్తు మృతి చెందింది.

Yadagiri Gutta : అమలులోకి యాదగిరిగుట్టపై కొత్త పార్కింగ్ ఫీజులు

మృతురాలు హైదరాబాద్ కు చెందిన రోజాగా గుర్తించారు. దీంతో పుష్కరిణిలో భక్తుల స్నానాలు నిలిపివేశారు. సంప్రోక్షణ అనంతరం అనుమతిస్తామని అధికారులు అంటున్నారు.