Husband Murder Wife : భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కడతేర్చాడో భర్త.

Husband Murder Wife : భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త

Wife Murder

husband murder wife : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కడతేర్చాడో భర్త. స్థానిక అశోక్‌నగర్‌లో అసిఫ్‌ అనే యువకుడు భార్య షాహీన్‌ను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.

కుటుంబ కలహాలతోనే అసిఫ్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడని బంధువులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.