ఎమ్మెల్యే రాజయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం

  • Published By: bheemraj ,Published On : December 13, 2020 / 08:58 PM IST
ఎమ్మెల్యే రాజయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం

The lorry collided with the MLA rajaiah car : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యకు తృటిలో ప్రమాదం తప్పింది. రఘనాథపల్లిలో ఇసుక లారీ రాజయ్య వాహనాన్ని ఢీకొట్టింది. ఎమ్మెల్యే రాజయ్య క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రాజయ్య వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. ఇసుక లారీ అడ్డురావడం వల్ల ప్రమాదం జరిగింది.