Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ | The money was credited to the accounts even though the loan was not requested

Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ

అనుమతి లేకుండా తమ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని బాధితులు అంటున్నారు. అడక్కపోయినా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు.

Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ

Loan Apps Case : హైదరాబాద్ లో లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం వెలుగు చూసింది. లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ అవుతుంది. డబ్బులు చెల్లించాలంటూ కీచకులు వేధిస్తున్నారు. ఏడు రోజుల్లో డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు.

ఫొటో మార్ఫింగ్ లు చేసి వేధిస్తున్నారు. పైగా తిడుతున్నారు. జంట నగరాల్లో వందల లోన్ యాప్ కేసులు నమోదయ్యాయి.
అనుమతి లేకుండా తమ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని బాధితులు అంటున్నారు. అడక్కపోయినా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు.

Loan App Harassment : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న లోన్‌యాప్ ఆగడాలు..బలైపోతున్న ప్రాణాలు

ముఠా నేరుగా యాప్ డౌన్ లోడ్ లింక్స్ పంపుతోంది. చైనా నుంచి ముగ్గురు ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. కాల్ సెంటర్లు లేకుండా వర్క్ ఫ్రమ్ హోం ద్వారా ముఠా నిర్వహిస్తున్నారు. గూగుల్ ట్రాన్స్ లేషన్ ద్వారా భాష తెలుసుకుని కేటుగాళ్లలు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

×