Hyderabad Opened Fire : హైదరాబాద్ లో కాల్పుల కలకలం…సిబ్బందిపై కాల్పులు జరిపి ఏటీఎంలో డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు

హైదరాబాబాద్ లోని కూకట్ పల్లిలో కాల్పుల కలకలం రేగింది. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న సిబ్బందిపై దుండగులు కాల్పులు తెగబడ్డారు.

Hyderabad Opened Fire : హైదరాబాద్ లో కాల్పుల కలకలం…సిబ్బందిపై కాల్పులు జరిపి ఏటీఎంలో డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు

Hyderabad Opened

opened fire in KookatPalli : హైదరాబాబాద్ లోని కూకట్ పల్లిలో కాల్పుల కలకలం రేగింది. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న సిబ్బందిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇద్దరిపై కాల్పులు జరిపి దండగులు డబ్బులు ఎత్తుకెళ్లారు.



సెక్యూరిటీ గార్డుతోపాటు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని అస్పత్రికి తరలించారు. కూకట్ పల్లిలోని  హెచ్ డీఎఫ్ బ్యాంక్ వద్ద కాల్పులు జరిపారు.