Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
ఆ యువతికి ఏదో గాలి సోకిందంటూ నమ్మించిన ఆ బాబా.. వైద్యం చేయాలంటూ ఆ యువతిని నిప్పులపై నిలబెట్టాడు. దీంతో ఆమె కాళ్లకు తీవ్రగాయాలై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

exorcism : మూఢ నమ్మకాలు ప్రాణాలు తీస్తున్నాయి. భూతవైద్యం ప్రాణాలకు మీదికి తెచ్చింది. వికారాబాద్ జిల్లా కుక్కింద గ్రామంలో దొంగ బాబాను నమ్మి ఓ యువతి తల్లిదండ్రులు బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టారు. కొద్దిరోజులుగా మతిస్థిమితం సరిగాలేని.. నస్కల్ గ్రామంలోని రఫీక్ అనే దొంగ బాబా దగ్గరకి భూతవైద్యం కోసం తీసుకెళ్లారు. ఆ యువతికి ఏదో గాలి సోకిందంటూ నమ్మించిన ఆ బాబా.. వైద్యం చేయాలంటూ ఆ యువతిని నిప్పులపై నిలబెట్టాడు. దీంతో ఆమె కాళ్లకు తీవ్రగాయాలై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Superstitions : ప్రాణాలు తీస్తున్న మూఢ నమ్మకాలు
మరోవైపు ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం చిన్న గొల్లపల్లిలో భక్తి పేరిట మూఢ నమ్మకాలు చిన్న పిల్లల పాలిట శాపంగా మారాయి. లక్ష్మీనరసింహస్వామి తిరునాళ్లలో ఒళ్లుగగుర్పొడిచే మూఢాచారాలను ఇక్కడ భక్తులు అనుసరిస్తున్నారు. తుమ్మ ముళ్ల కంపలను పెద్ద గుట్టగా పేర్చి .. పోతురాజులు వాటి చుట్టూ ప్రదిక్షిణ చేస్తుండగా.. ముళ్లకంపలపై నుంచి పెద్దలు, చిన్నారులను తోసేస్తారు.
- America : అరుదైన ఆపరేషన్..త్రీడీ చెవి ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్
- Telangana : గ్రామదేవత దున్నపోతు పొడవటంతో వ్యక్తి మృతి
- Young Man Harassing : సోషల్ మీడియాలో యువకుడు వేధింపులు.. ప.గో నుంచి కర్నూలుకు వచ్చి చెప్పుతో చితక్కొట్టిన యువతి
- Kodada Rape Incident : కోదాడలో దారుణం.. కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి 3 రోజులుగా అత్యాచారం
- ప్రియుడే మృగాడు
1EV Charging Station: కొత్త బిల్డింగులకు ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి.. నోయిడా పాలకవర్గం నిర్ణయం
2Maharashtra: శివసేనకు ఉద్ధవ్ ఠాక్రేనే చీఫ్.. రెబల్ ఎమ్మెల్యేల గ్రూపునకు గుర్తింపులేదు: ఎంపీ సావంత్
3JOBS : బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ
4Old City Bonalu : ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
5Boris Johnson: రాజీనామా చేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం
6Coconut Oil : వంటల్లో కొబ్బరి నూనె వాడితే!
7Punjab: నిరాడంబరంగా జరిగిన సీఎం భగవంత్ మాన్ పెళ్లి.. కుటుంబంతో కేజ్రీవాల్ హాజరు
8RC15: బ్యాక్ టు హైదరాబాద్!
9Maharashtra: ఏక్నాథ్ షిండే కేబినెట్లో 25 మంది బీజేపీ నేతలకు చోటు?
10Borewell Boy : బోరు బావిలో పడ్డ బాలుడు-సాహసం చేసి కాపాడిన యువకుడు
-
Sammathame: ఆహా.. సమ్మతమే ఓటీటీ డేట్ వచ్చేసింది!
-
The Ghost: కిల్లింగ్ మెషిన్‌గా రాబోతున్న నాగ్.. ఎప్పుడంటే..?
-
Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ డేట్ ఫిక్స్..?
-
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
-
Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?