Revanth Reddy : రైతు సంఘర్షణ సభ.. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించారు.

Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరంగల్ సంఘర్షణ సభలో రైతులపై తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. శుక్రవారం (మే 6) హన్మకొండలో తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. తెలంగాణ అంటే పేగు బంధం.. ఆత్మ గౌరవమని పేర్కొన్నారు. తెలంగాణ అంటే ఎన్నికల ముడి సరుకు కాదన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా, చేసే వారిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షణ రుణమాఫీని అందించనున్నట్టు తెలిపారు.
ఏడాదికి రూ. 15వేల పెట్టుబడి సాయం అందించనున్నట్టు చెప్పారు. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చెప్పారు. పసుపు క్వింటా రూ. 12వేలకు కొనుగోలు చేస్తామని రేవంత్ తెలిపారు. పత్తికి రూ.6,500 గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. క్వింటాల్ వడ్లను రూ.2,500కు కొంటామన్నారు. మొక్కజోన్నను రూ.2,200కు కొనుగోలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. కందులను రూ.6,700 మద్దతు ధర చెల్లిస్తామని రేవంత్ చెప్పారు.
అంతకుముందు.. వరంగల్ గాబ్రియల్‌కు స్కూల్ గ్రౌండ్‌కు రాహుల్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్‌జీపులో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లోని సభా ప్రాంగణానికి ర్యాలీగా రాహుల్ బయల్దేరారు. రాహుతో పాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు.
Read Also : Rahul Gandhi : రైతు సంఘర్షణ సభ.. వరంగల్ చేరుకున్న రాహుల్ గాంధీ..
- TS Politics : కాంగ్రెస్ వన్ ఫ్యామిలీ వన్ టికెట్ ఫార్మలాతో..తెగ టెన్షన్ పడిపోతున్న తెలంగాణ సీనియర్ నేత
- Andhra Pradesh : మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు
- Rahul Gandhi: దేశ ఆర్ధిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది: రాహుల్ గాంధీ విసుర్లు
- Rahul Gandhi : సబ్ కా సాథ్ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం : రాహుల్ గాంధీ
- Rahul Gandhi: రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోతున్నారా?
1China : చైనా కొత్త ప్రాజెక్ట్..మరో భూమి కోసం అన్వేషణ
2UP mathura mosque : మొన్నరాముడు..నిన్నశివుడు..ఇప్పుడు కృష్ణుడు..మసీదులు-మందిరాల చుట్టూ వివాదాలు
3GST Officials : జీఎస్టీ అధికారులపై కేసు నమోదు
4Deepika Padukone: కలిసి కట్టుగా ఇండియన్ సినిమా.. ఇది అయ్యే పనేనా?
5Indonesia : పామాయిల్ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తేస్తున్న ఇండోనేషియా..ఇకనైనా ధరలు దిగివచ్చేనా?
6Taliban government : మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ సర్కార్ ఆంక్షలు.. ముఖాలు కప్పుకొని న్యూస్ చదవాలని ఆదేశం
7Andhra pradesh : వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం కలకలం.. కాకినాడలో టెన్షన్ టెన్షన్
8M.K.Stalin : సీఎం ఇంటికి బాంబు బెదిరింపు
9Kidney Stones: కిడ్నీలో 206రాళ్లను తొలగించిన డాక్టర్లు.. ఒక గంటలోనే
10NTR30: తారక్ ఫ్యాన్స్ సంబరాలు.. రెట్టింపు చేసిన కొరటాల!
-
Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
YouTube: యూట్యూబ్ యూజర్ల టైం సేఫ్ చేసే ఫీచర్
-
Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు
-
Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన
-
Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
-
Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
-
Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?