Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Telangana

Telangana BJP : కేసీఆర్‌పై రాజకీయ పోరుకు సిద్ధం కావాలి – తరుణ్ చుగ్

బీజేపీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌లు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మురళీధర్ రావు, డీకే అరుణ, డా. లక్ష్మణ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతల అవినీతి పై చర్చించారు. కేసీఆర్‌పై రాజకీయ పోరుకు సన్నద్దం కావాలని తరుణ్ చుగ్ సూచించారు.

Updated On - 6:02 pm, Thu, 10 June 21

T Bjp

TS BJP Incharge Tarun Chugh : బీజేపీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌లు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మురళీధర్ రావు, డీకే అరుణ, డా. లక్ష్మణ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతల అవినీతి పై చర్చించారు. కేసీఆర్‌పై రాజకీయ పోరుకు సన్నద్దం కావాలని తరుణ్ చుగ్ సూచించారు. ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలి..పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహం..కేసీఆర్ స్ట్రాటజీలను ఎదుర్కొనేందుకు అనురించాల్సిన విధానాలపై కీలకంగా చర్చించారు.

కేసీఆర్ ఎన్నికల వ్యూహాలపై ఎలా ప్రతి వ్యూహాలు రచించాలనే దానిపై పార్టీ నేతలతో తరుణ్ చుగ్ మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు చేరికల పైనా చర్చించారు. మాజీ మంత్రి ఈటల చేరికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. 13 లేదా 14న చేరుతారంటూ ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీలో ఈటలను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ముఖ్యనాయకుల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహలు రచించాలని పార్టీ నిర్ణయించింది.

Read More ; Andhra Pradesh : ఇసుక రీచ్‌ల వేలం పేరిట భారీ మోసం

Masterminds Image CompAha Itng Aa Design Comp
Crime4 mins ago

Dead body : రాజేంద్రనగర్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Latest19 mins ago

Ram Charan Fans : ‘మెగా’భిమానం.. నాలుగు రోజులు కాలినడక..!

Latest20 mins ago

PM Shares Post On Emergency : ఎమర్జెన్సీ చీకటి రోజులు ఎప్పటికీ మర్చిపోలేం

Latest21 mins ago

Ram Nath Kovind : సొంతూరికి స్పెషల్ ట్రైన్‌లో రాష్ట్రపతి దంపతులు

Latest24 mins ago

SBI Charges : ఏటీఎంకు వెళితే బాదుడే.. జూలై 1 నుంచి కొత్త రూల్స్

Crime30 mins ago

Manappuram Gold Loan : మణప్పురం గోల్డ్‌లోన్ సంస్థకు రూ.30 లక్షలు టోకరా వేసిన సైబర్ కేటుగాళ్లు

Latest43 mins ago

Google Nest Mini : ఫ్లిప్‌కార్ట్‌లో రూపాయికే సూపర్ స్మార్ట్ స్పీకర్..!

Andhrapradesh55 mins ago

Penna River: పెన్నానదిలో స్నానానికి దిగి నలుగురు గల్లంతు

Latest55 mins ago

Cauliflower : బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు ‘క్యాలీఫ్లవర్‌’..!

Latest1 hour ago

Vidya Balan : బొద్దుగుమ్మ విద్యా బాలన్ ఫొటోస్..

Andhrapradesh1 hour ago

Seethanagaram Rape Case : తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు సీతానగరం అత్యాచార బాధితురాలు, మరోసారి స్టేట్ మెంట్ రికార్డ్

Andhrapradesh1 hour ago

AP Delta Plus : ఏపీలో డెల్టా ప్లస్ కలకలం.. తొలి కేసు నమోదు.. ఎక్కడంటే..

International2 hours ago

US Job : CC టీవీ ఫుటేజ్ చూడటమే జాబ్..నెలకు రూ.30 వేల జీతం

Crime2 hours ago

Bihar woman: కలలో రేప్ చేస్తున్నాడంటూ మాంత్రికుడిపై కేసు నమోదు

Latest2 hours ago

Star Couples : యంగ్ కపుల్స్ ఎంజాయ్‌మెంట్..

Latest1 hour ago

Vidya Balan : బొద్దుగుమ్మ విద్యా బాలన్ ఫొటోస్..

Latest1 day ago

Pragya Jaiswal : పరువాల ప్రగ్యా జైస్వాల్..

Latest2 days ago

Mangli : సింగర్ మంగ్లీ పిక్స్..

Latest2 days ago

Adah Sharma : అదరహో అదా..

Latest3 days ago

Shriya Saran : శ్రియ శరణ్ లేటెస్ట్ పిక్స్..

Latest4 days ago

Bhumika Chawla : భూమిక చావ్లా బ్యూటిఫుల్ పిక్స్..

Latest6 days ago

Flora Saini : ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఫ్లోరా షైనీ..

Latest1 week ago

Kajol Devgan: ఇన్నేళ్లైనా కాజోల్‌లో కళ తగ్గలేదు..

Latest1 week ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest2 weeks ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest2 weeks ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest2 weeks ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest2 weeks ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest2 weeks ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest3 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Exclusive Videos2 hours ago

ప్రాజెక్టులపై పార్టీల ఫైట్

Exclusive Videos2 hours ago

నేను ముక్కుసూటిగా మాట్లాడుతా

Exclusive Videos2 hours ago

పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్

Exclusive Videos2 hours ago

“మా” లో మార్పు చూస్తారు మీరు

Exclusive1 day ago

మ‌రో రూ. 800 కోట్ల విలువైన షేర్ల అమ్మ‌కం

Exclusive2 days ago

తెలుగు రాష్ట్రాల మధ్య ముదిరిన జల జగడం

Exclusive2 days ago

పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ దాఖలు చేయనున్న ఏపీ సర్కార్

Exclusive Videos2 days ago

కేసీఆర్ ను గద్దె దించేస్తాం | Etela Rajender comments on CM KCR | 10TV

Exclusive Videos3 days ago

సీటీ కొట్టడానికి నేను సినిమా స్టార్ కాదు: కేసీఆర్

Exclusive Videos3 days ago

సీఎం కేసీఆర్ వరుస పర్యటనలు

Exclusive Videos3 days ago

పవార్ పాలిటిక్స్.. 2024 ఎన్నికలే లక్ష్యం

Exclusive Videos3 days ago

పసిడి కాంతుల నిలయం.. యాదాద్రి వైభవం

Exclusive4 days ago

టీటీడీ పాలకమండలికి రెండేళ్లు

Exclusive4 days ago

గులాబీ శ్రేణుల్లో జోష్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

Exclusive4 days ago

కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

Masterminds Image Comp