TS PGECET Results : రేపు టీఎస్ పీజీఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

తెలంగాణ రాష్ట్ర పీజీ ఈసెట్ ఫ‌లితాలు రేపు విడుద‌ల‌ కానుక్నాయి. ఎంటెక్‌, ఎం ఫార్మసీ, అర్కిటెక్చర్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) ఫలితాలు శ‌నివారం(సెప్టెంబర్3,2022) విడుద‌ల కానున్నాయి.

TS PGECET Results : రేపు టీఎస్ పీజీఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

TS PGECET Results

TS PGECET Results : తెలంగాణ రాష్ట్ర పీజీ ఈసెట్ ఫ‌లితాలు రేపు విడుద‌ల‌ కానుక్నాయి. ఎంటెక్‌, ఎం ఫార్మసీ, అర్కిటెక్చర్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) ఫలితాలు శ‌నివారం(సెప్టెంబర్3,2022) విడుద‌ల కానున్నాయి.

సెప్టెంబర్3వ తేదీ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఫ‌లితాల‌ను చైర్మన్‌ లింబాద్రి విడుదల చేయనున్నట్లు కన్వీనర్ శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Government Jobs : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ

టీఎస్ పీజీఈసెట్‌ను ఆగ‌స్టు 2-5 తేదీల్లో రెండు సెష‌న్ల‌లో నిర్వ‌హించారు. మొత్తం 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించింది. మొత్తం 12,592 మంది ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు.