TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు

TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు

Ts Rtc Buses

TSRTC :  హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట ఉద్యోగాల నుంచి  ఇళ్లకు వెళ్లే వారి కోసం   … దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారి కోసం టీఎస్ఆర్టీసీ బస్సులను నడపనుంది. ఇతర ఊళ్లనుంచి హైదరాబాద్ నగరానికి వచ్చేవారు తమ గమ్యస్దానం చేరుకోటానికి ఇబ్బంది పడకుండా అర్ధరాత్రి వేళల్లోనూ బస్సులు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది.

ఈ బస్సులు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుఝామున 5గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రజలకు అందుబాటులో ఉండే బస్సు సర్వీసులు 219, 1, 90L/219, 8A, 107V/R, 290U, 279, 222A, 216 నంబ‌ర్ బ‌స్సులు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయ‌ని అధికారులు ప్ర‌క‌టించారు.

అర్ధరాత్రిపూట కూడా అందుబాటులో ఉండే బస్సు సర్వీసుల వివరాలు 

Hyderabad Night Bus Services

Hyderabad Night Bus Services