Sexually Assaulted : బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడి
గతంలో అలి అనే యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో బాగంగా ఉప్పుగూడలో అలి అనే యువకుడు సదరు బాలికను ఇంటికి పిలిచాడు.

sexually assaulted : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. చత్రినకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పుగూడలో 17 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
గతంలో అలి అనే యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో బాగంగా ఉప్పుగూడలో అలి అనే యువకుడు సదరు బాలికను ఇంటికి పిలిచాడు. అనంతరం తన మిత్రుడు ఆర్బాస్ తో కలిసి అలి బాలికపై లైంగిక దాడి చేశారు.
Girl Rape : సికింద్రాబాద్ లో బాలికపై గ్యాంగ్ రేప్..ఐదుగురు నిందితులకు రిమాండ్
బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు అలి, అర్భాస్ లను అదుపులోకి తీసుకున్నారు.
- Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం
- Metro Rail Stations : అద్దెకు మెట్రో స్టేషన్లు..రైల్ స్టేషన్లలో ఆఫీస్ బబుల్స్
- హైదరాబాద్‌లో విషాదానికి దారి తీసిన 9వ తరగతి ప్రేమకథ
- Narendra Modi : తెలంగాణాలో మోదీ ఫీవర్
- హైదరాబాద్‌లో మరో ఇంటర్నేషనల్ టోర్నమెంట్
1Vikram Doraiswami: యూకేలో భారత రాయబారిగా దొరైస్వామి
2Salmonella Bacteria : ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ‘సాల్మొనెల్లా బ్యాక్టీరియా’..ఉత్పత్తి నిలిపివేత
3Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
4Covid Cases: దేశవ్యాప్తంగా లక్షా 10వేల కొవిడ్ కేసులు
5SpiceJet aircraft smoke: హమ్మయ్య బతికిపోయాం.. స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం..
6Yashwant Sinha : కేసీఆర్, ఎంఐఎం నేతలతో సమావేశం కానున్న యశ్వంత్ సిన్హా
7Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
8“Skeleton Lake” : హిమాలయాల్లో ‘రూపకుండ్’ మిస్టరీ..సరస్సులో గుట్టలుగా అస్థిపంజరాలు
9Yashwanth Sinha: యశ్వంత్ సిన్హా పర్యటనకు కాంగ్రెస్ దూరం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
10Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
-
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?