Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కోడలిపై మామ అత్యాచారం, హైదరాబాద్ లాడ్జిలో దారుణం

Updated On - 6:24 pm, Fri, 26 February 21

uncle molested daughter law: స్త్రీకి రక్షణ కరువైంది. వీధిలోనే కాదు ఇంట్లోనూ భద్రత లేదు. ఎప్పుడు ఏ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగడతాడో తెలీదు. రక్షణగా ఉండాల్సిన బంధుమిత్రులు కూడా కామంతో కాటేస్తున్నారు. బంధాలు, వావి వరుసలు మరిచి కామవాంఛలు తీర్చుకుంటున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున అలాంటి దారుణమే జరిగింది. కోడలిపై మామ అత్యాచారం చేశాడు.

ఈ దారుణం హబీబ్‌నగర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అత్యాచారం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన ఓ వస్త్రవ్యాపారి(52) అతడి కొడుకు భార్య(21) దుస్తుల కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. బజార్‌ఘాట్‌ రోడ్డులోని సుభాన్‌ బేకరీ ఎదురుగా ఉండే ఎన్‌ఆర్‌ రెసిడెన్సీలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.

బుధవారం(ఫిబ్రవరి 24,2021) రాత్రి లాడ్జిలోని అద్దె గదిలోనే ఇద్దరూ బస చేశారు. కాగా, మామయ్యే కదా అని సాయంగా రావడమే ఆమె పాలిట పాపమైంది. ఇంటి దగ్గర బుద్ధిగా ఉండే మామ.. హోటల్ గదిలో అర్థరాత్రి సమయంలో కామ పిశాచిగా మారాడు. కోడలిపై అత్యాచారం చేశాడు. అంతేకాదు విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని కోడలిని బెదిరించాడు. తెల్లారే వరకు మౌనంగా ఉండిపోయిన కోడలు.. తెల్లారాక హబీబ్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది. తన మామ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి పంపించారు. భరోసా కేంద్రం నుంచి కేసుకు సంబంధించిన నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Covaxine
Latest7 hours ago

కరోనా​పై ‘కోవాగ్జిన్​’ 78 శాతం ప్రభావవంతం..ఆ విషయంలో 100శాతం

Fun Bucket Bhargav Victims
Andhrapradesh7 hours ago

TikTok Fun Bucket Bhargav : వీడు మామూలోడు కాదు.. కన్నుపడితే ఖతమే.. ఫన్ బకెట్ భార్గవ్ బాధితుల్లో అనేకమంది అమ్మాయిలు

George Floyd
International7 hours ago

జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసు..మాజీ పోలీస్ అధికారిని దోషిగా తేల్చిన కోర్టు

Japali Teertham As Hanuman Birthplace In Tirumala
Andhrapradesh7 hours ago

Japali Teertham : సూర్యున్ని మింగేందుకు హనుమాన్ ఎగిరిందీ అక్కడే!

Csk Sets Target To Kkr For 221 Runs In Ipl 2021 (1)
IPL 20218 hours ago

IPL 2021-CSK vs KKR: చెన్నై చితక్కొట్టుడు.. దుమ్మురేపిన డుప్లెసిస్.. రెచ్చిపోయిన రుత్‌రాజ్

Cinema Theatres
Andhrapradesh8 hours ago

Cinema Theatres : ఏపీలోనూ సినిమా థియేటర్లు బంద్..?

A Simple Mouthwash Save You From Covid 19 Virus
Health8 hours ago

Simple Mouthwash : సాధారణ మౌత్‌వాష్‌‌తో కరోనా ఖతం.. నోట్లోనే వైరస్‌ను చంపేయొచ్చు..!

Vaccination Corona
Latest8 hours ago

వ్యాక్సిన్ తీసుకున్న 26వేల మందికి కరోనా

Remdesivir Drug
Crime9 hours ago

Remdesivir Drug : వాట్సాప్‌లో చూసి రూ.18వేలకు రెమిడెసివిర్ డ్రగ్ కొన్న మహిళ.. పార్సిల్ తెరిచి చూస్తే షాక్..

Priyanka Chopra
Latest9 hours ago

Priyanka Chopra : ప్లీజ్..‌ ఇంట్లోనే ఉండండి.. కచ్చితంగా పెట్టుకోండి.. దేశ ప్రజలకు ప్రముఖ హీరోయిన్ విజ్ఞప్తి

Cm Kcr To Reach Yasoda Hospital For Medical Tests (1)
Latest9 hours ago

CM KCR : యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌‌కు వైద్య పరీక్షలు

Tiktok Fun Bucket Bhargav
Andhrapradesh10 hours ago

Fun Bucket Bhargav : నిన్న OMG నిత్య, నేడు మౌనిక, రేపు..? చిక్కుల్లో ఫన్ బకెట్ భార్గవ్ గర్ల్ ఫ్రెండ్స్

Anjana Devi Births To Lord Hanuman At Venkatadri Hills
Andhrapradesh10 hours ago

Lord Hanuman Birth: వెంకటాద్రిపై మారుతికి జన్మనిచ్చిన అంజనాదేవి

Ttd Declares 'anjanadri' In Tirumala Is Hanuman's Birthplace
Andhrapradesh10 hours ago

Hanuman Birthplace TTD : మారుతి మనవాడే అంటున్న టీటీడీ

Aiims Patna
Latest10 hours ago

పాట్నా ఎయిమ్స్ లో 384మంది వైద్య సిబ్బందికి కరోనా

Pooja Hegde
Latest3 days ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest2 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest2 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest2 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Serum Fixes Covishield
Exclusive16 hours ago

Rate card of Covishield: మార్కెట్లో వ్యాక్సిన్ రేట్ రూ. 600

Omg Nithya Video On
Exclusive16 hours ago

టిక్‌టాక్ భార్గవ్ కేసులో కొత్త ట్విస్ట్

Telangana Night Curfew
Exclusive16 hours ago

కర్ఫ్యూ ఆంక్షలతో ఆందోళనలో మెట్రో

Pm Modi About Imposing
Exclusive16 hours ago

కరోనా కట్టడికి లాస్ట్ ఆప్షన్.

Rajnath Singh Seeks Armed Forces Aid
Exclusive2 days ago

కరోనా కట్టడి కోసం రంగంలోకి ఆర్మీ

Telangana Imposes
Exclusive2 days ago

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ

First 'oxygen Express'
Exclusive2 days ago

ముంబాయి నుంచి విశాఖకు ఆక్సిజన్ రైలు

India To Import 50,000
Exclusive4 days ago

భారత్‎లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి

Sonu Sood Tests
Exclusive5 days ago

రియల్ హీరో సోను సూద్‎కు కరోనా

Gandhi
Exclusive5 days ago

గాంధీలో ఓపీ సేవలు నిలిపివేత

Corona Positive Cases Rising Again In India
Exclusive Videos5 days ago

దేశంలో కరోనా విలయ తాండవం

Tamil Comedian Vivek Passes Away In Chennai
Exclusive Videos5 days ago

ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత

Suryapet
Exclusive Videos6 days ago

దేవుడి పటాల ముందు కూర్చోబెట్టి 6 నెలల బిడ్డ గొంతు కోసిన తల్లి

Report On Krishna District Corona Cases
Exclusive Videos6 days ago

జనం నిర్లక్ష్యం: విజయవాడలో కరోనాతో 20 మంది మృతి

Ys Sharmila's Gets
Exclusive7 days ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు