Kishan Reddy : సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ వేర్వేరుగా లేఖలు
కేంద్రం... తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులను లెక్కలతో సహా లేఖలో పేర్కొన్నారు. ఏడేళ్లలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం 9రెట్లు ఎక్కువ నిధులు కేటాయించామని తెలిపారు.

Kishan Reddy and Rajasingh letters to CM KCR : సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా.. రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న టీఆర్ఎస్ నేతల ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం… తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులను లెక్కలతో సహా లేఖలో పేర్కొన్నారు. ఏడేళ్లలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం 9రెట్లు ఎక్కువ నిధులు కేటాయించామని.. ఇప్పటికే కేటాయించిన ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా నిధులు, భూ కేటాయింపులు త్వరితగతిన ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్నారు.
CM KCR : ఐఏఎస్ సర్వీస్ రూల్స్ మార్చొద్దు.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా లేఖ రాశారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు నెల రోజుల్లో అనేకసార్లు అపాయింట్మెంట్ కోరినట్టు తెలిపారు. అయినా ముఖ్యమంత్రి సమయం ఇవ్వలేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైనా కలవొచ్చని సీఎం చెప్పారని.. ఇప్పుడేమో సమయమే ఇవ్వడం లేదన్నారు. అదే ఎంఐఎం ఎమ్మెల్యేలకు మాత్రం… అపాయింట్మెంట్ ఇస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.
- Minister Gangula Counter : ఆ కుటుంబం ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ప్రధాని వ్యాఖ్యలకు గంగుల కౌంటర్
- Modi Praises Bandi Sanjay : శభాష్ అంటూ బండి సంజయ్ భుజంతట్టిన ప్రధాని మోదీ
- PM Narendra Modi : కుటుంబ పాలన అంటూ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ ఘాటు విమర్శలు..
- TS Politics : హ్యాట్రిక్ కొట్టేందుకు పక్కా ప్లాన్ మీదున్న సీఎం కేసీఆర్..ఎంపీ స్థానాల పెంపుపై కసరత్తులు..
- CM KCR: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్.. ఎవరెవరితో భేటీ అవుతారంటే..
1NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
2NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
3Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
4CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
5RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
6IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
7Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
8IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
9Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
10Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్