Yadadri : లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.6,70,744

మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.6,70,744 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు.

10TV Telugu News

Yadadri : మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.6,70,744 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు.

ప్రధాన బుకింగ్ ద్వారా రూ.76,500.
రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా రూ.33,500.
వేద ఆశీర్వచనం ద్వారా రూ.6,192
నిత్యకైంకర్యాల ద్వారా రూ.400
క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా రూ.3,100
వ్రత పూజలతో రూ.18,500.

Read More : Balapur Laddu: సీఎం జగన్ చేతికి బాలాపూర్ లడ్డు

కల్యాణకట్ట టిక్కెట్లతో రూ.11,400.
ప్రసాద విక్రయం ద్వారా రూ.3,90,135.
వాహన పూజలతో రూ.5, 300.
టోల్‌గేట్ ద్వారా రూ.610.
అన్నదాన విరాళం ద్వారా రూ.601.
సువర్ణ పుష్పార్చనలతో రూ.55,600.
యాదరుషి నిలయం ద్వారా రూ.23,500.
పాతగుట్ట నుంచి రూ.14,827.
ఇతర విభాగాలతో రూ.22,113

మొత్తంగా రూ. 6,70,744 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు.