Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో యోగా మహోత్సవ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ కానుంది.

Yoga Mahotsav : ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో యోగా మహోత్సవ్ నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ కానుంది. 25 రోజుల పాటు వివిధ వేదికల ద్వారా కేంద్ర సాంస్కృతిక, ఆయుష్ శాఖలు కౌంట్ డౌన్ నిర్వహించనున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కేంద్ర మంత్రులు సర్వానంద సోన్ వాల, కిషన్ రెడ్డిలు పరిశీలించారు.
కేంద్ర ఆయుష్, షిప్పింగ్ శాఖల మంత్రి సర్వానంద సోన్ వాల రేపు ఉదయం జరగబోయే యోగా కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వం తరఫున వందరోజుల ముందు ఢిల్లీలో నిర్వహించామన్నారు. జూన్ 21న పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 200 దేశాలు అంతర్జాతీయ యోగా డే ను జరుపుకుంటున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.
Yoga : జీర్ణశక్తిని పెంచి, శృంగార సమస్యలు తొలగించే గోరక్షాసనం!
జూన్ 21న మోదీ ఆధ్వర్యంలో యోగా డే విజయవంతంగా జరపబడుతుందని కేంద్రమంత్రి సర్వానంద సోన్ వాల తెలిపారు. ఆయుష్ శాఖతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రేపు నగరంలో జరిగే యోగా వేడుకల్లో హైదరాబాద్ ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు.
ఏనుగుపై యోగా చేస్తూ పడిపోయిన బాబా రామ్‌దేవ్
మానవ సమాజం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. దేశంలోని 75 ప్రముఖ ప్రాంతాల్లో యోగా డే నిర్వహించబోతున్నాం అని కేంద్రమంత్రి సర్వానంద సోన్ వాల వెల్లడించారు. క్రీడాకారులు, నటులు యోగా మహోత్సవ్ లో పాల్గొంటారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో యోగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
- Himanta Biswa Sarma: తెలంగాణలో కుటుంబ పాలనకు అంతం పలకబోతున్నాం: హిమంత విశ్వ శర్మ
- BJP National Executive Meeting : బీజేపీ సమావేశాల్లోకి తెలంగాణా ఇంటెలిజెన్స్ పోలీసులు
- Gold Rate: ఆదివారం కూడా ఆకాశానికే.. దక్షిణాదిలో బంగారం ధరలిలా
- Modi Meeting: మోదీ సభకు ఐదు వేల మందితో బందోబస్తు
- CM Yogi Adityanath: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్.. సంజయ్ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయిన యోగి
1Agnipath: ‘అగ్నిపథ్’కు పదివేల మంది మహిళల దరఖాస్తు
2Godfather first look released: దసరాకు బాస్ వస్తున్నాడు.. గడగడలాడించే ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ రిలీజ్
3MLAs Salary Hike: 66 శాతం పెరగనున్న ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు
4IndVsEng 5th Test : భారత్ 245 ఆలౌట్.. ఇంగ్లండ్ ముందు బిగ్ టార్గెట్
5Admissions : ఎస్వీ వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
6Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
7Bimbisara Trailer Release: కల్యాణ్ రామ్ న్యూ లుక్.. సినిమా ప్రియులను కట్టిపడేస్తున్న‘బింబిసార’ టైలర్
8Rotten Meat : బాబోయ్.. విజయవాడలో ఘోరం.. కుళ్లిన మాంసం విక్రయం.. 150కిలోలు సీజ్
9Service Charge: సర్వీస్ ఛార్జీల కోసం బలవంతం చేయొద్దు.. రెస్టారెంట్లకు కేంద్రం ఆదేశం
10వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!