Youngsters Dance Swords : హైదరాబాద్ పాతబస్తీలో యువకుల హడావుడి..వివాహ వేడుకలో కత్తులు, తల్వార్లతో డ్యాన్సులు
మీర్‌చౌక్‌లోని ఓ వివాహ వేడుకల్లో కత్తులు, తల్వార్లతో హంగామా సృష్టించారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భరాత్‌లో భాగంగా తల్వార్లతో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Youngsters Dance Swords : పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా..యువకుల తీరు మారడం లేదు. తల్వార్, కత్తులతో డ్యాన్స్‌లు చేసిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పాతబస్తీలో యువకులు కత్తులతో హడావుడి చేశారు.
Hyderabad : పాతబస్తీలో బైక్ లతో యువకులు ర్యాష్ డ్రైవింగ్..ప్రశ్నించిన యువకుడిపై దాడి
మీర్‌చౌక్‌లోని ఓ వివాహ వేడుకల్లో కత్తులు, తల్వార్లతో హంగామా సృష్టించారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భరాత్‌లో భాగంగా తల్వార్లతో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.