Rakshita Suresh: ‘హల్లల్లల్లో’ సాంగ్‌తో రచ్చ.. ‘పెద్ది’ సింగర్ రక్షితా సురేశ్ బ్యూటీఫుల్ పిక్స్ వైరల్
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో ‘హల్లల్లల్లో’ మాస్ సాంగ్ పాడి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది సింగర్ రక్షితా సురేశ్. ఈ పాట ట్రెండ్ అవుతున్న వేళ, ఆమెకు సంబంధించిన కొన్ని బ్యూటీఫుల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన అద్భుతమైన గాత్రంతోనే కాకుండా, క్యూట్ లుక్స్‌తోనూ రక్షిత ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.



























