మెరిసిపోతున్న అల్లు వారి బుల్లి వర మహాలక్ష్మి..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శ్రావణ మాసం ఆరంభం సందర్భంగా ఈ శ్రావణ శుక్రవారాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు తెలుగు మహిళలు.. వర మహాలక్ష్మికి వేకువ జాము నుండే పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు వారి ఇంట బుల్లి వర మహాలక్ష్మి సందడి చేసింది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. బన్నీ, స్నేహా రెడ్డిల గారాల పట్టి అర్హ సాంప్రదాయ దుస్తుల్లో ముక్కుపుడకతో బుల్లి వర మహాలక్ష్మిని తలపించింది.Allu Arjun Familyఅర్హ చిరునవ్వులు చిందిస్తూ సందడి చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ఈరోజు అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో #AA21 సినిమా అధికారికంగా ప్రకటించారు.Related Posts