లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

అత్తింటివారి వేధింపులు.. పెళ్లైన నెల రోజులకే ఆత్మహత్య చేసుకున్న నవవధువు

Published

on

new bride committed suicide : చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. కుప్పం మండలంలోని కూర్మాయిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.గత నెల 28 తేదీన చైతన్యకు తంగవేలుతో వివాహం జరిగింది. అయితే పెళ్లైన నెల రోజులకే చైతన్య ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆమె కుటుంబీకులు, బంధువులు వరుడి ఇంటిపై దాడికి దిగారు. అత్తింటి వేధింపుల వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ వరుడి ఇంటిని తగలబెట్టారు.


పెళ్లికెళ్లిన అత్త..ఇల్లు దోచేసిన కోడలు : కన్నతల్లి కోసం కట్టుకున్నోడి ఇంటికే కన్నం


ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో వరుడి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *