చెట్టుక్కట్టేసి…చితక్కొట్టి….మాయమైన మానవత్వం !

కడప జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంట కలిసి పోతోంది. దానికి ఇటీవల కాలంలో ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి కోవకు చెందిన సంఘటనే కడప జిల్లా ముద్దనూరు మండలంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంకు చెందిన డ్రైవర్ గా పనిచేసే ఒక వ్యక్తిని దొంగతనం చేశాడనే నెపంతో ట్రాన్స్ పోర్ట్ యజమాని ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి తన అనుచరులతో విచక్షణారహితంగా కొట్టించాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న స్థానికులకు కంటతడి పెట్టించింది. సదరు డ్రైవర్ … Continue reading చెట్టుక్కట్టేసి…చితక్కొట్టి….మాయమైన మానవత్వం !