యుఎస్ ఎన్నికలకు ముందు రోజు.. ఈ గ్రహశకలం భూమివైపుకు దూసుకొస్తుంది. మరి ఢీకొడుతుందా?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.. పొలిటికల్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి.. అదే ఎన్నికలకు ఒక్క రోజు ముందు భూమిపై గ్రహశకలం ఢీకొట్టబోతుందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఇదే ట్రెండ్ అవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు రోజు.. నవంబర్ 2, 2020న భూమిపై ఉల్క ఢీకొట్టనుందని ఇంటర్నెట్ హల్ చల్ చేస్తోంది. ఈ స్పేస్ రాక్ వాతావరణంలోకి ప్రవేశించినా ఆందోళన చెందాల్సిన పనిలేదంట.. గ్రహశకలం చాలా … Continue reading యుఎస్ ఎన్నికలకు ముందు రోజు.. ఈ గ్రహశకలం భూమివైపుకు దూసుకొస్తుంది. మరి ఢీకొడుతుందా?