ఈ కెమేరా 3,200-megapixel photos తీస్తుంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

World’s largest camera:Sandford University పరిశోధకులు కొంతమంది ప్రపంచంలోనే తొలిసారి first 3,200-megapixel digital photo తీశారు. అదీ సింగిల్ షాట్‌లో. imaging sensorsల సాయంతో ఈ అద్భుతం చేశారు.

చీలీలోని టెలిస్కోప్‌లో world’s largest digital cameraని సిద్ధం చేసి అమర్చుతారు. అక్కడ నుంచి అంతరిక్షవింతలను చాలా క్లారిటీతో ఫోటోలు తీయొచ్చు.

LED లైట్ల‌తో మ్యాన్‌హోల్స్‌… ఎంత అందంగా ఉన్నాయో

US Department of Energy’s SLAC National Accelerator Laboratory 2015 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద కెమేరాను తయారుచేయాలని ప్రయత్నిస్తోంది. ఇది పెద్దది మాత్రమేకాదు, పవర్ పుల్ కెమేరాకూడా. చిలీలో నిర్మిస్తున్న అబ్జర్వేటరీలో అమర్చుతారు. largest cameraతో అక్కడ నుంచి రాత్రిపూట అంతరిక్షాన్ని అన్వేషిస్తారు.అలాగని ఇది ఒక్క కెమేరా కాదు. 189 imaging sensorsను కలుపుతారు. ఒక్కోసెన్సార్‌కు 16 megapixels శక్తి ఉంది. ఇవన్నీ కలగలసి ఒకేసారి ఫోటో తీస్తాయి.

ఈ ఫోటో చాలా పెద్దది. ఎంత అంటే….4K televisionలు 378 కావాలి. వాటన్నింటిని పక్కనపక్కపెట్టి ఫుల్ సైజులో చూడాలి. అంత రిజల్యూషన్ అంటే… 24 కిలోమీటర్ల దూరంలోని గోల్ఫ్ బాల్‌ను కూడా చూడొచ్చు. 2021లో ఈ largest cameraను పూర్తిగా టెస్ట్ చేస్తారు.చంద్రుడి మీదకు మనుషులు..భారీ రాకెట్ రెడీ చేస్తున్న నాసా

Related Posts