మూడు రాజధానుల అంశం..హైకోర్టులో తేల్చుకోవాలన్న సుప్రీం

మూడు రాజధానుల అంశం (పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు) స్థానిక హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుండడంతో జోక్యం చేసుకోలేమని చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఈ అంశంపై 2020, ఆగస్టు 27వ తేదీ గురువారం హైకోర్టులో విచారణ జరుగనున్న సంగతి తెలిసిందే. త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని ఈ సందర్భంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు … Continue reading మూడు రాజధానుల అంశం..హైకోర్టులో తేల్చుకోవాలన్న సుప్రీం